ETV Bharat / sitara

హీరో నితిన్ డెస్టినేషన్​ వెడ్డింగ్ త్వరలో!

టాలీవుడ్​ హీరో నితిన్​.. ఈ ఏప్రిల్​లో డెస్టినేషన్​ వెడ్డింగ్ చేసుకోనున్నాడని సమాచారం. ఇది పెద్దలను ఒప్పించి చేసుకుంటున్న ప్రేమ వివాహం అని టాక్.

హీరో నితిన్ డెస్టినేషన్​ వెడ్డింగ్ ఏప్రిల్​లో!
హీరో నితిన్ పెళ్లి
author img

By

Published : Jan 25, 2020, 1:24 PM IST

Updated : Feb 18, 2020, 8:45 AM IST

మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల్లో ఒకడైన నితిన్.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడట. శాలిని అనే అమ్మాయిని ప్రేమించి, పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకోనున్నాడని సమాచారం. అతడి కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారట.

శాలిని-నితిన్ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దల్ని ఒప్పించి, ఈ ఏప్రిల్​ 16న ఒక్కటి కానున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి డెస్టినేషన్​ వెడ్డింగ్​గా జరగనుందని సమాచారం. ఇప్పటికే ప్రారంభమైన పెళ్లి పనుల్ని, నితిన్ సోదరి నిఖిత దగ్గరుండి చూసుకుంటోందట. ఈ ఈవెంట్​కు ఇరు కుటుంబాలకు చెందిన 50-60 మంది మాత్రమే హాజరు కానున్నారు. ఆ తర్వాత హైదరాబాద్​లో గ్రాండ్​ రిసెప్షన్​ ఏర్పాటు చేస్తారని సమాచారం.

నితిన్.. సినీ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతుంది. 'జయం'తో పరిచయమైన ఇతడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి, అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 'భీష్మ'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే నెల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

Telugu Actor Nithiin
టాలీవుడ్​ హీరో నితిన్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kuala Lumpur - 25 January 2020
1. People placing incense and offering prayers in temple courtyard
2. Various of faithful placing incense sticks in giant holders
3. Women offering prayers
4. Chinese lanterns decorated with rats hanging above courtyard
5. Lantern, women posing for photo in background
6. Lanterns hanging above courtyard
7. Rohit Kirby photographing prayers
8. Lanterns hanging above courtyard
9. SOUNDBITE (English) Rohit Kirby, photography student:
"Chinese New Year to me is where people get together with their family and friends, even the non-Chinese also take the liberty to meet up with family and friends also."
10. Various of lanterns
11. Various of Thean Hou temple
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Taipei, Taiwan - 25 January 2020
12. Pan of central courtyard of Longshan temple
13. Various of people flocking into courtyard and praying
14. Plaque on temple building
15. Various of people in courtyard
16. Various of people praying near incense burner in courtyard
17. Man and boy praying
18. People flocking into back courtyard of temple to worship Goddess Matsu, protector of fishermen
19. Various of attendees, some wearing facial masks
20. Various of Goddess Matsu statue
21. Various of effigy of a rat in front courtyard of temple
STORYLINE:
Crowds celebrating the arrival of the Lunar New Year with prayers and candles at temples across the globe on Saturday.
In Malaysia, people marked the start of the Year of the Rat at Kuala Lumpur's Thean Hou temple.
Photography student Rohit Kirby said it was an occasion for people to get together with their family and friends.
In Taiwan, the celebration was welcomed with prayers and incense at the Longshan temple in the capital.
Thousands lit joss sticks and bowed as they prayed for good fortune and health at the 18th Century Buddhist temple.
The first day of the year is seen as the most important and praying to the gods on this day is a tradition that few would want to miss out on.
The rat is one of 12 Chinese zodiac signs and is said to be a symbol of wealth and prosperity.
Saturday's celebrations began in the shadow of a worrying new virus which has claimed the lives of more than 40 people and sickened hundreds more in China.
Taiwan and Malaysia are among the nations to have reported cases outside of China.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.