బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మిస్టరీ వీడింది. అతడు ఆత్మహత్య చేసుకునే మరణించాడని పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. అంతకు ముందు పోలీసులు మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన ఎటువంటి నోట్ అతడి ఇంట్లో దొరకలేదని చెప్పారు.
హర్యానా ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న సుశాంత్ సింగ్ బావ ఓపీ సింగ్ మాత్రం.. ఈ మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.
సుశాంత్ మరణంపై పలువురు సినీ, క్రీడ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఓ మంచి నటుడ్ని కోల్పోయామని బాధపడ్డారు.
ఇవీ చదవండి:
- బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య
- మొన్న మేనేజర్.. ఈరోజు అతడే.. కారణమేంటి?
- సుశాంత్ రాజ్‌పుత్ చివరి ఎమోషనల్ పోస్ట్
- జీవితమనే ఆటలో అర్థాంతరంగా ముగిసిన సుశాంత్ ఇన్నింగ్స్
- సాండ్ ఆర్ట్‌తో హీరో సుశాంత్ సింగ్‌కు నివాళి
- ఆత్మహత్య చేసుకుని.. అభిమానులకు శోకాన్ని మిగిల్చారు!
- సుశాంత్ సింగ్ ఫొటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు!