ETV Bharat / sitara

యాక్షన్ థ్రిల్లర్​లో సందీప్, విజయ్​ సేతుపతి - విజయ్ సేతుపతి

టాలీవుడ్​ యువహీరో సందీప్ కిషన్​ బంపర్​ ఆఫర్ కొట్టేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిపి పాన్​ ఇండియా ప్రాజెక్టులో నటించనున్నారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించారు.

sundeep kishan vijay sethupathi
సందీప్, విజయ్​ సేతుపతి
author img

By

Published : Aug 3, 2021, 5:31 AM IST

మరో క్రేజీ కాంబినేషన్ సిద్ధమైంది. స్టార్​ నటుడు విజయ్ సేతుపతి, సందీప్ కిషన్​తో కలిసి పాన్​ ఇండియా సినిమాలో నటించనున్నారు. ఈ మేరకు సందీప్ కిషన్ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు​. ఈ చిత్రం 'ఫ్యామిలీమ్యాన్' ఫేమ్ రాజ్​, డీకేల సమర్పణలో రానుంది. భారీ యాక్షన్​, థ్రిల్లర్​ నేపథ్యంలో, ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు రంజిత్ జెయకోడి తెరకెక్కించనున్నారు. భరత్​ చౌదరీ నిర్మాతగా వ్యవహరిస్తారు.

ప్రస్తుతం విజయ్​ సేతుపతి.. రాజ్​, డీకే రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్​కు అంగీకారం తెలిపారు. ఈ సిరీస్​లో ప్రధాన పాత్రలుగా షాహిద్​ కపూర్​, రాశీ ఖన్నా నటిస్తున్నారు.

ఇదీ చదవండి: పవన్​ సినిమా సంక్రాంతికే.. ప్రభాస్, మహేశ్​తో పోటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.