బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'పానీ' సినిమాను ఎప్పటికైనా తెరకెక్కిస్తానని ప్రతిజ్ఞ బూనాడు దర్శకుడు శేఖర్‌కపూర్. ఆ చిత్రాన్ని ఈ నటుడి జ్ఞాపకార్థంగా అతడికి అంకితమిస్తానని అన్నాడు. అయితే దీన్ని మానవత్వం సహా చక్కని సద్గుణాలు ఉన్న వ్యక్తి భాగస్వామ్యంతో రూపొందిస్తానని తెలిపాడు.
-
If you want to journey with the Gods, or your creativity, you have to walk each step in devotion. In humility. God willing #Paani will get made one day. If it does, I will dedicate it to Sushant. But it has to be made with partners that walk in humility, not in arrogance. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/pWzTt04IbK
— Shekhar Kapur (@shekharkapur) July 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">If you want to journey with the Gods, or your creativity, you have to walk each step in devotion. In humility. God willing #Paani will get made one day. If it does, I will dedicate it to Sushant. But it has to be made with partners that walk in humility, not in arrogance. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/pWzTt04IbK
— Shekhar Kapur (@shekharkapur) July 22, 2020If you want to journey with the Gods, or your creativity, you have to walk each step in devotion. In humility. God willing #Paani will get made one day. If it does, I will dedicate it to Sushant. But it has to be made with partners that walk in humility, not in arrogance. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/pWzTt04IbK
— Shekhar Kapur (@shekharkapur) July 22, 2020
ఈ ట్వీట్‌పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. శేఖర్ కపూర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతలు ముందుకు రాకపోతే క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని సూచిస్తున్నారు.
'పానీ' చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మించాల్సి ఉండగా.. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించాల్సింది. అయితే నిర్మాత ఆదిత్యా చోప్రా.. సుశాంత్ మధ్య భేదాభిప్రాయాల వల్ల ఈ చిత్రం ఆగిపోయిందని సమాచారం.
ఇది చూడండి : పోలీసుల ధైర్య సాహసాలకు సెల్యూట్: అజయ్