ETV Bharat / sitara

Ek Mini Katha: 'ఈ సినిమా.. జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం'

'ఏక్ మినీ కథ' చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. బోల్డ్ కథతో తెరకెక్కినా సరే ఎక్కడా గీత దాటకుండా ఈ సినిమాను రూపొందించారు. ఈ క్రమంలో హీరో సంతోష్ శోభన్ పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు.

Santosh Shoban 'Ek Mini Katha'
ఏక్ మినీ కథ మూవీ
author img

By

Published : May 29, 2021, 5:24 PM IST

'ఏక్ మినీ కథ' సినిమాలో నటించే అవకాశం రావడం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని హీరో సంతోష్ శోభన్ అన్నాడు. ఇలాంటి చిత్రాలు చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుందని చెప్పాడు. బోల్డ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా.. మే 27న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది.

"నాలాంటి నటులకు, ఇతర దర్శకులకు గానీ కొన్ని అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమానే 'ఏక్ మినీ కథ'. ఇందులో చేయడం జీవితాంతం గుర్తుండిపోయే విషయం. గాంధీసర్ ఈ కథ రాసిన తర్వాత, ఇలాంటి కథతో ఏమైనా సినిమాలు వచ్చాయా అని మేం వెతికాం కానీ ఎక్కడా దొరకలేదు. దీనికి వచ్చిన క్రెడిట్​ అంతా ఆయనదే" అని సంతోష్ శోభన్ చెప్పాడు.

ఇందులో సంతోష్​ సరసన కావ్య థాపర్ హీరోయిన్​గా నటించింది. శ్రద్ధా దాస్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మేర్లపాక గాంధీ కథ అందించగా, కార్తిక్ రాపోలు దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.