ETV Bharat / sitara

రకుల్​ విస్కీ బాటిల్​ మిస్సయ్యిందా..! - అజయ్​ దేవగణ్​

బాలీవుడ్​ స్టార్​ హీరో అజయ్​ దేవగణ్​, అందాల భామలు రకుల్​, టబు కలిసి నటించిన చిత్రం 'దే దే ప్యార్​ దే'. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్రంలో రకుల్​ విస్కీబాటిల్​తో ఆడిపాడిన​ సీన్​ను సెన్సార్​ బోర్డు కట్​ చేసింది.

రకుల్​ విస్కీ బాటిల్​ మిస్సయ్యిందా..!
author img

By

Published : May 16, 2019, 6:57 PM IST

హిందీ సినిమా 'దే దే ప్యార్​ దే' చిత్రంలో వడ్డీ షరాబన్​ పాటలో తనదైన డ్యాన్స్​తో అలరించింది రకుల్​ ప్రీత్​. ఈ పాటలో మందు సీసా చేతిలో పట్టుకుని పంజాబీ స్టైల్​లో నర్తిస్తే సోషల్​ మీడియాలో మంచి స్పందన లభించింది. కానీ ఆ సీన్​ సినిమాలో కనిపించకపోవచ్చు. ఎందుకంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్​సీ) ఆ సీన్‌కు క‌త్తెరేసింది. ఆ సన్నివేశం పూర్తిగా తొల‌గించ‌డం లేదా బాటిల్ స్థానంలో పూల‌గుత్తి వాడమని చిత్రబృందానికి సూచించింది సెన్సార్​ బోర్డు. మ‌రో రెండు డైలాగ్స్​నూ తొల‌గించాల‌ని ఆదేశించింది.

సినిమాకు అకీవ్‌ అలీ దర్శకుడు. టీ సిరీస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 1000 GMT News
Thursday, 16 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0952: China Huawei AP Clients Only 4211132
China reacts to Trump order on technology
AP-APTN-0948: US Missouri Abortion Bill Must Credit KMIZ, No Access Jefferson City market, No Use US Broadcast Networks 4211131
Missouri senate passes bill to restrict abortion
AP-APTN-0942: China Building Collapse AP Clients Only 4211128
Cellphone video shows collapsed building in Shanghai
AP-APTN-0939: Internet Saudi Prince Iran AP Clients Only 4211126
Saudi prince blames Iran for drone attack in Tweets
AP-APTN-0934: ARCHIVE Conrad Black AP Clients Only 4211125
Trump pardons his biographer Conrad Black
AP-APTN-0930: Yemen Airstrike 2 AP Clients Only 4211122
GRAPHIC: Dead child pulled from rubble in Yemen
AP-APTN-0926: At Sea Migrant Rescue AP Clients Only 4211124
German NGO rescues 65 migrants off Libya
AP-APTN-0911: China MOFA Briefing AP Clients Only 4211118
DAILY MOFA BRIEFING
AP-APTN-0854: Yemen Airstrike AP Clients Only 4211113
Video said to show Yemen airstrike which killed 3
AP-APTN-0848: US AK Floatplanes Crash Must credit CTV; No access Canada 4211114
Alaska crews recover larger crashed plane after collision
AP-APTN-0816: Archive ETA Arrest AP Clients Only 4211111
STILLS ETA fugitive Josu Ternera arrested in France
AP-APTN-0810: Europe Far Right Youth AP Clients Only 4211107
ONLYONAP: Europe's far-right wooing young voters
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.