ETV Bharat / sitara

Pushpa release date: హిందీలో 'పుష్ప' రిలీజ్ కష్టమేనా?

'పుష్ప' రిలీజ్(pushpa release date)​ గురించిన ఓ విషయం అభిమానుల్లో కలవరం పెంచుతోంది. ఈ సినిమా హిందీలో నేరుగా విడుదల కాదని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంత?

Pushpa movie
'పుష్ప' మూవీ
author img

By

Published : Nov 2, 2021, 5:30 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'(pushpa release date).. డిసెంబరు 17న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు(pushpa songs), టీజర్.. అభిమానులను అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్​కు సంబంధించిన ఓ విషయం తెగ చర్చనీయాంశమైంది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే 'పుష్ప'(pushpa release date).. నేరుగా రిలీజ్​ అవుతుందని.. హిందీలో మాత్రం థియేటర్లలో విడుదల కాదని అంటున్నారు. ఇప్పటికే 'పుష్ప' హిందీ డబ్బింగ్ హక్కుల్ని అమ్మేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సదరు సంస్థతో మరోసారి చర్చించిన తర్వాతే హిందీలో థియేటర్​ రిలీజ్​పై క్లారిటీ వస్తుందని అంటున్నారు. దీని గురించి స్పష్టత రావాల్సి ఉంది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో 'పుష్ప' తెరకెక్కించారు. అల్లు అర్జున్ ఇందులో లారీ డ్రైవర్​గా మాస్​ గెటప్​లో కనిపించనున్నారు. బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.