ETV Bharat / sitara

Prabhas Adipurush: ప్రభాస్​ 'ఆదిపురుష్'​ కొత్త రిలీజ్​ డేట్​ వచ్చేసింది

Prabhas Adipurush Release date: ప్రభాస్​ ప్రధాన పాత్రలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్​' సినిమా కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.

prabhas adipurush
ప్రభాస్​ ఆదిపురుష్​
author img

By

Published : Mar 1, 2022, 7:16 AM IST

Prabhas Adipurush Release date: ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్​ 'ఆదిపురుష్​ ఒకటి. నేడు శివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త అప్డేట్​ను ఇచ్చింది చిత్రబృందం. ఈ మూవీ కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటించింది. 2023 జనవరి 12న 3డీలో ప్రపంచవ్యాప్తంగా థియేటరల్లో రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది.

రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్​ దీన్ని తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్​, రెట్రోఫైల్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కృతిసనన్‌ సీత పాత్రలో కనిపించగా, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా, బాలీవుడ్​ నటుడు సన్నీ సింగ్​ లక్ష్మణుడి పాత్రలో, మరాఠి నటుడు దేవ్​దత్త నగే హనుమంతుడిగా కనువిందు చేయనున్నారు.

ఇదీచూడండి: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఆసక్తికర పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.