ETV Bharat / sitara

డబ్బింగ్​ పనుల్లో 'వకీల్​సాబ్'.. నవ్విస్తోన్న గొరిల్లా 'చార్లీ'

హీరో పవన్​కల్యాణ్​ 'వకీల్​సాబ్'​ సినిమాకు డబ్బింగ్​ చెప్పే పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు 'సీటీమార్'​ సినిమాకు సంగీతం అందించే పనిలో మణిశర్మ నిమగ్నమయ్యారు. బాలీవుడ్​ నటుడు జాకీష్రాఫ్​ ప్రధానపాత్రలో విడుదలైన 'హలో చార్లీ' ట్రైలర్​ కడుపుబ్బా నవ్విస్తోంది.

author img

By

Published : Mar 22, 2021, 8:00 PM IST

vakeel saab
వకీల్​ సాబ్​

పవర్​స్టార్ పవన్​కల్యాణ్.. 'వకీల్​సాబ్' డబ్బింగ్​ పనుల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను పంచుకుంది చిత్రబృందం. అది మీరూ చూసేయండి. ఏప్రిల్ 9న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

హీరో గోపీచంద్​- దర్శకుడు సంపత్​​ నంది కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'సీటీమార్'​. ఈ సినిమాకు సంగీతం అందించే పనుల్లో మెలొడీ బ్రహ్మా మణిశర్మ బిజీగా ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్వీట్​ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో గోపీచంద్‌ ఆంధ్ర ప్రదేశ్​ కబడ్డీ జట్టుకు కోచ్‌గా, తమన్నా తెలంగాణ జట్టుకు కోచ్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవ్వులు పూయించడానికి 'హలో చార్లీ' వచ్చేస్తుంది. జాకీష్రాఫ్‌, అడార్‌ జైన్‌, ష్లోకా పండిట్‌, రాజ్‌పాల్‌యాదవ్‌ ఇందులో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. బ్యాంకుల్లో తీసుకున్న అప్పుల నుంచి తప్పించుకోవడానికి గొరిల్లా వేషంలో విదేశాలకు పారిపోవాలనుకుంటాడు జాకీఫ్రాష్‌, కానీ ఇండియాలోనే చిక్కుకుపోతాడు. ఆ నేపథ్యంలో వస్తున్న సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నాయి. పంకజ్‌ సరస్వత్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 9న విడుదలవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను మీరు చూసేయండి!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
talivi
తలైవి
kathalo patralu kalpitam
కథలో పాత్రలు కల్పితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.