ETV Bharat / sitara

పట్టిస్తే లక్ష రూపాయలు నజరానా: నిధి అగర్వాల్ - నిధి అగర్వాల్ పెట్ మిస్సింగ్

తరచూ అభిమానులతో సామాజిక మాధ్యమాల వేదికగా టచ్​లో ఉంటోంది నటి నిధి అగర్వాల్. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ కుక్క తప్పిపోయిన విషయాన్ని పోస్ట్ చేసింది. పట్టించిన వారికి రివార్డు లభిస్తుందని పేర్కొంది.

Nidhhi Agerwal
నిధి అగర్వాల్
author img

By

Published : May 13, 2021, 10:29 AM IST

Updated : May 13, 2021, 11:39 AM IST

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న 'ఇస్మార్ట్ శంకర్' భామ నిధి అగర్వాల్ సామాజిక మాధ్యమాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. తరచూ తనకు సంబంధించిన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ కుక్కకు సంబంధించిన పోస్ట్​ను నెట్టింట షేర్ చేసింది. ఆ కుక్క పేరు కోకో అని అది కనిపించకుండా పోయిందని తెలిపింది. అలాగే ఆ పెట్​ను పట్టిస్తే లక్ష రూపాయల రివార్డు కూడా లభిస్తుందని అందులో పేర్కొంది. దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్​ను కూడా పొందుపరిచింది.

Nidhhi Agerwal pet missing post
నిధి అగర్వాల్ పోస్ట్

ప్ర‌స్తుతం పవన్ కల్యాణ్-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తోంది నిధి. అలాగే గల్లా అశోక్ హీరోగా రూపొందుతోన్న సినిమాలోనూ లీడ్ రోల్ పోషిస్తోంది.

Last Updated : May 13, 2021, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.