ఇటీవలే విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచాడు హీరో మంచు మనోజ్. ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. దీపావళి సందర్భంగా ఓ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాడు. నిర్మాతగా మారుతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. అందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నాడు.
ఎమ్.ఎమ్ ఆర్ట్స్ పేరుతో ఉన్న ఈ నిర్మాణ సంస్థలో కొత్తవారికి అవకాశం కల్పిస్తూనే తన సినిమాలనూ తీయనున్నాడు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నాడు.
![manchu manoj tweeted photo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4882223_manchu-manoj-2.jpg)
![MANCHU MANOJ production house symbol](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4882223_manchu-manoj-1.jpg)
ఇది చదవండి: విడాకులు తీసుకున్న హీరో మంచు మనోజ్