మలయాళ నటి శరణ్య శశి (35) మృతి చెందారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న శరణ్య.. ఇప్పటికే చాలాసార్లు సర్జరీ చేయించుకున్నారు. అయితే సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురైన శరణ్య.. కేరళ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. శరణ్య మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మేలో శరణ్య కొవిడ్ బారిన పడి కోలుకున్నారు.
ఇదీ చదవండి: రాజమౌళితో ప్రాజెక్ట్‌పై సూపర్‌స్టార్ ఏమన్నారంటే..?