నటి మంచు లక్ష్మీ తనను ట్రోల్ చేసే వారికి గట్టి సమాధానమిచ్చారు. తనను ద్వేషించేవాళ్లను పట్టించుకునే పరిస్థితుల్లో లేనట్లు చెప్పారు. "ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ వెన్ ఐ గేవ్ ఏ షిట్" అంటూ వెటకారంగా ట్రోలర్స్‌పై స్పందించారు.
-
To all my haters....#idontgiveashit pic.twitter.com/rQcgZUxRww
— Lakshmi Manchu (@LakshmiManchu) April 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">To all my haters....#idontgiveashit pic.twitter.com/rQcgZUxRww
— Lakshmi Manchu (@LakshmiManchu) April 25, 2021To all my haters....#idontgiveashit pic.twitter.com/rQcgZUxRww
— Lakshmi Manchu (@LakshmiManchu) April 25, 2021
ఇదే కారణమా?
కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకింది. దీంతో మంచు లక్ష్మీ.. "గెట్ వెల్ సూన్ బడ్డీ.. వాచ్ ఆల్ మై మూవీస్ నవ్" అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు వెటకారంగా కామెంట్లు పెట్టారు. "మీ సినిమాలు చూసే కంటే చచ్చిపోవడం నయం అక్కా", "మీ సినిమాలు చూస్తూ త్వరగా కోలుకోవడం ఏంటి అక్కా" అంటూ సెటైర్లు వేశారు. అందుకే మంచు లక్ష్మీ ఈ విధంగా స్పందించారని అంతా అనుకుంటున్నారు.
మంచు లక్ష్మీ.. చివరిసారిగా పిట్టకథలు వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇందులో ఆమె రాజకీయ నాయకురాలిగా కనిపించారు.
ఇదీ చూడండి: బ్లూ డ్రెస్సులో మంచు లక్ష్మీ ఫోజులు