ETV Bharat / sitara

పవన్​ కల్యాణ్​ను కలిసిన సుదీప్ - సుదీప్ తాజా వార్తలు

పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​తో భేటీ అయ్యారు కన్నడ నటుడు సుదీప్. సామాజిక, వర్తమాన అంశాలపై వీరిద్దరూ గంటపాటు చర్చించుకున్నారు.

Kannada Hero Sudeep Meet Pawan kalyan
పవన్​ను కల్యాణ్​ను కలిసిన సుదీప్
author img

By

Published : Oct 5, 2020, 4:22 PM IST

Updated : Oct 5, 2020, 4:55 PM IST

హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ను కన్నడ కథానాయకుడు సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. వారిద్దరి మధ్య గంటపాటు సంభాషణ జరిగింది.

Kannada Hero Sudeep Meet Pawan kalyan
పవన్, సుదీప్

కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో ఇన్నిరోజులు షూటింగ్​లు వాయిదాపడ్డాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ చిత్రీకరణలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో తాను నటిస్తోన్న సినిమాల గురించి సుదీప్​.. పవన్​కు వివరించారు. కొవిడ్ ప్రొటోకాల్​ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్​లు చేయడంపై ఇరువురు మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనల్ని పంచుకున్నారు. వీరిద్దరి జన్మదినం సెప్టెంబర్ 2 కావడం విశేషం.

Last Updated : Oct 5, 2020, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.