ETV Bharat / sitara

ఐశ్వర్యరాయ్ రెండోసారి తల్లి కాబోతుందా? - amithab abhisekh

బాలీవుడ్​ హీరో అభిషేక్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్ పలు సందేహాలకు తావిస్తోంది. అతడి భార్య ఐశ్వర్యరాయ్ మరోసారి తల్లి అయిందా? అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ఐశ్వర్యరాయ్ రెండోసారి తల్లి కాబోతుందా?
ఐశ్వర్యరాయ్ రాయ్ బచ్చన్
author img

By

Published : Jan 25, 2020, 9:36 AM IST

Updated : Feb 18, 2020, 8:20 AM IST

మాజీ ప్రపంచ సుందరి, హీరోయిన్ ఐశ్వర్యరాయ్​.. మరోసారి తల్లి కాబోతుందా? అనే సందేహం నెటిజన్లకు వచ్చింది. ఆమె భర్త, హీరో అభిషేక్ బచ్చన్​ చేసిన ట్వీట్ ఇందుకు కారణమైంది. "త్వరలో మీకు ఓ సర్​ప్రైజ్​ ఇస్తున్నా" అని ఈ ట్వీట్​లో ఉంది.

  • Hey guys! Have a surprise for all of you. Stay tuned!! 😁

    — Abhishek Bachchan (@juniorbachchan) January 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దీనిపై స్పందించిన నెటిజన్లు.. వివిధ కామెంట్లు పెడుతున్నారు. "మీరు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారా?", "మీ కూతురికి తమ్ముడు/చెల్లి రాబోతున్నారా?", "మరో జూనియర్ బచ్చన్ రాబోతున్నాడా?" అని రాసుకొచ్చారు.

aishwarya rai bachan with daughter aaradhya
కూతురు ఆరాధ్యతో ఐశ్వర్యరాయ్

ఓ నెటిజన్​ మాత్రం విభిన్నంగా అడిగాడు. మీరు(అభిషేక్) బాలీవుడ్​ నుంచి రిటైర్మెంట్​ తీసుకోనున్నారా? లేదా 'ధూమ్ -5' సినిమా గురించి ఏమైనా చెప్పబోతున్నారా? అని అన్నాడు. మీరు కౌన్​ బనేగా కరోడ్​పతి తర్వాతి సీజన్​కు వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారా? నాన్న(అమితాబ్) ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ కామెంట్ పెట్టాడు మరొకరు.

అభిషేక్​ బచ్చన్ కొత్త సినిమా 'బాబ్ బిశ్వాస్' షూటింగ్.. ఈ శుక్రవారం కోల్​కతాలో మొదలైంది. బాద్​షా షారుక్ ఖాన్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇది చదవండి: మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం నాన్నా.. ఐశ్వర్య భావోద్వేగం

AP Video Delivery Log - 0000 GMT News
Saturday, 25 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2348: US DC March For Life AP Clients Only 4251088
Reaction from participants at March for Life rally
AP-APTN-2330: Brazil Bolsonaro AP Clients Only 4251087
Brazil president accused of making racist comments
AP-APTN-2306: US Impeach Demings AP Clients Only 4251085
House managers turning attention to obstruction
AP-APTN-2302: Mexico Migrants AP Clients Only 4251084
Mexico president says migrants rights respected
AP-APTN-2257: US NY Weinstein Allred AP Clients Only 4251083
Allred on Perez testifying at Weinstein trial
AP-APTN-2249: Turkey Earthquake 2 No access Turkey; Archive until 24 January 2022; No screen grabs 4251064
Search for missing after deadly Turkey earthquake
AP-APTN-2227: France Iraq Must credit SOS Chrétiens d'Orient 4251082
French charity on aid workers missing in Baghdad
AP-APTN-2201: US CA Birth Tourism AP Clients Only 4251080
US issues new visa rules targeting 'birth tourism'
AP-APTN-2201: Peru Chinese New Year AP Clients Only 4251071
Lunar New Year celebrated in Peru
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 18, 2020, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.