ETV Bharat / sitara

వెనిస్​ ఫిలిం ఫెస్టివల్​లో సత్తా చాటిన భారతీయ చిత్రం - chaitanya tamhane the disciple

వెనిస్​ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చైతన్య తమ్హానే రూపొందించిన భారతీయ సినిమా 'ది డిసిపుల్'​కు ఎఫ్​ఐపీఆర్​ఈఎస్​సీఐ అవార్డు లభించింది. తద్వారా దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాన్ని దక్కించుకున్న భారతీయ సినిమాగా గుర్తింపు పొందింది.

the diciple
ద డిసిపుల్​
author img

By

Published : Sep 12, 2020, 5:58 PM IST

Updated : Sep 12, 2020, 7:12 PM IST

ప్రతిష్టాత్మక వెనిస్​ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చైతన్య తమ్హానే తెరకెక్కించిన 'ది డిసిపుల్'​ చిత్రం ఎఫ్​ఐపీఆర్​ఈఎస్​సీఐ అవార్డును సొంతం చేసుకుంది. గతంలో 1990లో అడూర్​ గోపాలకృష్ణ రూపొందించిన 'మాథిలుకల్'​ చిత్రానికి ఈ అవార్డు లభించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ భారతీయ సినిమా ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం.

ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ.. ఈ గెలుపు తనకు ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. "మా పనిని గుర్తించి.. మద్దతుగా నిలిచిన జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఈ ప్రయాణంలో అద్భుతమైన గౌరవాన్ని పొందింనదుకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Sep 12, 2020, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.