ETV Bharat / sitara

హృతిక్​తో పోటీకి సై అంటున్న కంగనా..!

author img

By

Published : May 7, 2019, 7:49 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్​, క్వీన్​ కంగనాలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు మాటలతో విమర్శించుకున్న ఈ ఇద్దరూ... ఈ సారి వ్యక్తిగతంగా కాకుండా సినిమాలతో పోటీకి తలపడుతున్నారు.

హృతిక్​తో పోటీకి మెంటల్​గా ఫిక్సైన కంగనా

కంగనా రనౌత్​ నటించిన 'మెంటల్​ హై క్యా', హృతిక్​ రోషన్​ 'సూపర్​ 30' సినిమాలు ఒకేరోజున (జూలై 26) థియేటర్లలో సందడి చేయనున్నాయి. హృతిక్​ సినిమా ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావాల్సినా దర్శకుడు వికాశ్​ బాల్​పై లైంగిక ఆరోపణలు రావడం వల్ల సినిమా వాయిదా పడింది. అయితే జూలై 26వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

తాజాగా కంగనా నటించిన 'మెంటల్​ హై క్యా' చిత్రం ఆరోజే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్​ వెల్లడించారు. ఈ​ సినిమా జూన్​ 21న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కాని డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్​ నిపుణుల సూచన మేరకు జూలై 26కి విడుదల తేదీని మార్చారు.

hrithik roshan  and kangana movie on same day
ఒకే రోజు విడుదలకానున్న కంగనా, హృతిక్​ చిత్రాలు

" చిత్ర విడుదల తేదీని జూలై 26వ తేదీకి మర్చాం. వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు వేరే సినిమా విడుదలవుతుందని తెలుసు. కాని ఆ చిత్రంతో మాకెలాంటి ఇబ్బంది లేదని తెలుసుకున్నాకే మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం."
-- ఏక్తా కపూర్​, మెంటల్​ హై క్యా చిత్ర నిర్మాత

My decision my film.....so all brickbats directed to me pls! I’m my own person !!! https://t.co/xRLtAzzzXN

— Ekta Kapoor (@ektaravikapoor) May 7, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

హృతిక్​ , కంగనా విభేదాలను క్యాష్​ చేసుకోవడానికే సినిమా విడుదల తేదీ మార్చారని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలను కొట్టిపారేశారు ఏక్తా కపూర్​.
'మెంటల్​ హై క్యా' చిత్రానికి ప్రకాశ్​ కోవెలమూడి దర్శకుడు. రాజ్​కుమార్​ రావ్​ కీలక పాత్ర పోషించారు. కంగనా, రాజ్​ జంటగా నటించిన రెండో చిత్రమిది. చివరిగా వచ్చిన కంగనా 'మణికర్ణిక' ఘనవిజయం సాధించింది. హృతిక్​ సినిమా విడుదల ఆగస్టు 9కి వాయిదా వేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటనేమి రాలేదు.

కంగనా రనౌత్​ నటించిన 'మెంటల్​ హై క్యా', హృతిక్​ రోషన్​ 'సూపర్​ 30' సినిమాలు ఒకేరోజున (జూలై 26) థియేటర్లలో సందడి చేయనున్నాయి. హృతిక్​ సినిమా ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావాల్సినా దర్శకుడు వికాశ్​ బాల్​పై లైంగిక ఆరోపణలు రావడం వల్ల సినిమా వాయిదా పడింది. అయితే జూలై 26వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

తాజాగా కంగనా నటించిన 'మెంటల్​ హై క్యా' చిత్రం ఆరోజే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్​ వెల్లడించారు. ఈ​ సినిమా జూన్​ 21న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కాని డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్​ నిపుణుల సూచన మేరకు జూలై 26కి విడుదల తేదీని మార్చారు.

hrithik roshan  and kangana movie on same day
ఒకే రోజు విడుదలకానున్న కంగనా, హృతిక్​ చిత్రాలు

" చిత్ర విడుదల తేదీని జూలై 26వ తేదీకి మర్చాం. వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు వేరే సినిమా విడుదలవుతుందని తెలుసు. కాని ఆ చిత్రంతో మాకెలాంటి ఇబ్బంది లేదని తెలుసుకున్నాకే మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం."
-- ఏక్తా కపూర్​, మెంటల్​ హై క్యా చిత్ర నిర్మాత

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

హృతిక్​ , కంగనా విభేదాలను క్యాష్​ చేసుకోవడానికే సినిమా విడుదల తేదీ మార్చారని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలను కొట్టిపారేశారు ఏక్తా కపూర్​.
'మెంటల్​ హై క్యా' చిత్రానికి ప్రకాశ్​ కోవెలమూడి దర్శకుడు. రాజ్​కుమార్​ రావ్​ కీలక పాత్ర పోషించారు. కంగనా, రాజ్​ జంటగా నటించిన రెండో చిత్రమిది. చివరిగా వచ్చిన కంగనా 'మణికర్ణిక' ఘనవిజయం సాధించింది. హృతిక్​ సినిమా విడుదల ఆగస్టు 9కి వాయిదా వేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటనేమి రాలేదు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Rovaniemi - 7 May 2019
1. US Secretary of State Mike Pompeo enters room, greets Finnish Foreign Minister Timo Soini, the two greet other officials as they enter
STORYLINE:
The US secretary of state met his Finnish counterpart on the sidelines of the Arctic Council meeting in Rovaniemi on Tuesday.
Foreign ministers are attending the Council meeting to discuss environmental, economic and security issues involving the region.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.