సల్మాన్ 'కిక్ 2' చిత్రానికి సాజిద్ నడియావాలానే దర్శకత్వం వహించనున్నాడు. 'కిక్' సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను వేరే దర్శకుడు తెరకెక్కించనున్నాడని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను కొట్టిపారేసింది చిత్రాన్ని నిర్మిస్తున్న నడియావాలా గ్రాండ్సన్ ప్రొడక్షన్ కంపెనీ. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపింది.
" class="align-text-top noRightClick twitterSection" data=""కిక్ 2 చిత్రంపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. సాజిద్ నడియావాలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు" -నడియావాలా గ్రాండ్సన్ ప్రొడక్షన్ కంపెనీ ట్వీట్.
Clearing the air, we strongly deny any reports of association of any other name as the director of Kick 2.
— Nadiadwala Grandson (@NGEMovies) June 10, 2019
The next of the franchise, Kick 2 is with Nadiadwala Grandson Entertainment & will be directed by Sajid Nadiadwala.
">Clearing the air, we strongly deny any reports of association of any other name as the director of Kick 2.