ETV Bharat / sitara

ఆకట్టుకుంటోన్న 'తలైవి' మరో లుక్​ - జయలలిత

భారతీయ సినీపరిశ్రమలోనే కాకుండా.. తమిళ రాజకీయాల్లో వెలుగు వెలిగిన జయలలిత జీవిత చరిత్రతో 'తలైవి' చిత్రం తెరకెక్కుతోంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

Here-Kangana-Ranaut-the-new-glimpse-from-Jayalalithaa-biopic
'తలైవి' చిత్రం నుంచి మరో లుక్​
author img

By

Published : Feb 2, 2020, 7:41 PM IST

Updated : Feb 28, 2020, 10:10 PM IST

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. ఏఎల్‌ విజయ్ దర్శకుడు. ఈ సినిమా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా, తాజాగా మరోలుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కంగనా నాట్య భంగిమలో ఉన్న ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. తొలుత జయలలిత సినీ జీవితానికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది.

Here-Kangana-Ranaut-the-new-glimpse-from-Jayalalithaa-biopic
తలైవి సినిమాలో జయలలిత వేషధారణలో కంగనా రనౌత్​

నటిగా, రాజకీయ నాయకురాలిగా, ముఖ్యమంత్రిగా జయలలిత తమిళ రాజకీయాల్లోనే కాదు.. భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. 'అమ్మ'గా ఆ రాష్ట్ర ప్రజలు పిలుచుకునే 'తలైవి' జీవిత కథ ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఆమె జీవిత కథ ఆధారంగా రమ్యకృష్ణ కీలక పాత్రలో వెబ్‌సిరీస్‌ 'క్వీన్‌' రూపొంది విడుదలైంది. ఇక 'తలైవి' జూన్‌ 26, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Here-Kangana-Ranaut-the-new-glimpse-from-Jayalalithaa-biopic
తలైవి చిత్రీకరణలో ఓ దృశ్యం

ఇదీ చూడండి... వైరల్​: సారా, కార్తీక్​ లెమన్​ స్పూన్​ డాన్స్​

ZCZC
PRI GEN INT
.BEIJING FGN32
CHINA-VIRUS-INDIA-LD VISA
India temporarily suspends e-visa facility for Chinese nationals, foreigners residing in China
By K J M Varma
(Eds: Updating with additional inputs)
         Beijing, Feb 2 (PTI) India on Sunday temporarily suspended e-visa facility for Chinese travellers and foreigners residing in China in view of the coronavirus outbreak that has killed more than 300 people, infected over 14,000 others and spread to 25 countries.
          "Due to certain current developments, travel to India on e-visas stands temporarily suspended with immediate effect," the Indian Embassy here announced.
          This applies to holders of Chinese passports and applicants of other nationalities residing in the People's Republic of China. Holders of already issued e-visas may note that these are no longer valid," it said.
          All those who have a compelling reason to visit India may contact the Embassy of India in Beijing or the Indian consulates in Shanghai or Guangzhou, as well as the Indian Visa Application Centres in these cities," it said.
          India has evacuated 647 Indians and seven Maldivian citizens by special flights from coronavirus-hit Wuhan city.
          Air India's jumbo B747 made two flights to Wuhan city - the ground zero of the coronavirus epidemic. In the first flight on Saturday, 324 Indians were evacuated and on Sunday another 323 Indians and seven Maldivian citizens were flown back.
          The e-visa facility for Chinese nationals was announced by Prime Minister Narendra Modi during his visit to China in 2015 as a confidence building measure as well as an attempt to ease visa restrictions to attract more Chinese tourists.
          With the spread of the coronavirus, a number of countries have temporarily stopped issuing visas to Chinese nationals and have imposed travel ban on visitors from China.
          The US has imposed a 14-day travel ban on all visitors from China, regardless of their nationality. US citizens arriving from Hube province will have to undergo 14-day mandatory quarantine on arrival, while those traveling any other part of China will face screening and monitoring.
          Singapore has stopped issuing all types of visas to Chinese travellers, while Vietnam has halted tourist visas.
          Russia announced Saturday it would halt visa-free tourism for Chinese nationals and also stop issuing them work visas. It had already stopped issuing electronic visas to Chinese nationals. Similar visa restrictions have been imposed by the Philippines, Bangladesh, Sri Lanka, Malaysia, and the African nation of Mozambique.
          The virus that emerged in early December and traced to a market in Hubei capital Wuhan that sold wild animals, has now spread to 25 countries, including India where two cases have been confirmed in Kerala.
          The Philippines on Sunday reported the first death outside China from the deadly virus. PTI KJV
PMS
PMS
02021735
NNNN
Last Updated : Feb 28, 2020, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.