పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు(harihara veeramallu). తాజాగా నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు(Pawankalyan Birthday). పురస్కరించుకుని ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది.
-
Someone who always thinks about d society n serves habitually in any event with such pride n conviction like u do deserve d world n more @pawankalyan sir.
— Krish Jagarlamudi (@DirKrish) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
You are, and always will be, a true hero n it’s an honour to be wishing you well on your birthday 💐💐#HariHaraVeeraMallu pic.twitter.com/O5Gqk35v61
">Someone who always thinks about d society n serves habitually in any event with such pride n conviction like u do deserve d world n more @pawankalyan sir.
— Krish Jagarlamudi (@DirKrish) September 2, 2021
You are, and always will be, a true hero n it’s an honour to be wishing you well on your birthday 💐💐#HariHaraVeeraMallu pic.twitter.com/O5Gqk35v61Someone who always thinks about d society n serves habitually in any event with such pride n conviction like u do deserve d world n more @pawankalyan sir.
— Krish Jagarlamudi (@DirKrish) September 2, 2021
You are, and always will be, a true hero n it’s an honour to be wishing you well on your birthday 💐💐#HariHaraVeeraMallu pic.twitter.com/O5Gqk35v61
ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.