ETV Bharat / sitara

ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు విజేతలు వీరే - ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు విజేతలు వీరే

లాస్ ఏంజిల్స్​ వేదికగా గ్రామీ అవార్డుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రేవర్​ నోహ్​ హోస్ట్​గా వ్యవహరించారు. బిల్లీ ఎలిష్​, బెయాన్స్​ తదితరులు పలు విభాగాల్లో పురస్కారాలను అందుకున్నారు.

grami
గ్రామీ
author img

By

Published : Mar 15, 2021, 12:26 PM IST

సంగీత ప్రతిభకు పట్టం కట్టే ప్రతిష్టాత్మక 63వ గ్రామీ పురస్కారాల​ వేడుక లాస్ ఏంజిల్స్​లో జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ అమెరికన్​ సింగర్​ బెయాన్స్ చరిత్ర సృష్టించారు. అత్యధికంగా 28 గ్రామీ అవార్డులను గెలుచుకున్న గాయనిగా రికార్డుకెక్కారు.

ఈ ఏడాది గ్రామీ విజేతలు వీరే..

రికార్డ్ ఆప్​ ది ఇయర్:​ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్​-బిల్లీ ఎలిష్(అమెరికన్​ సింగర్​)​

ఆల్బమ్​ ఆఫ్​ ది ఇయర్:​ ఫోక్​లోర్​-టేలర్​ స్విఫ్ట్​

సాంగ్​ ఆప్​ ది ఇయర్​: ఐ కాంట్ బ్రీత్-బి మిల్లర్​​

బెస్ట్​ న్యూ ఆర్టిస్ట్​: మేగన్​ తీ స్టాలియన్​(ర్యాపర్​)

బెస్ట్​ పాప్​ సోలో పర్​ఫార్మెన్స్​: వాటర్​ మిలాన్​-బై హ్యారీ స్టైల్స్

బెస్ట్​ రాక్​ సాంగ్:​ ​స్టే హై​-బ్రిటనీ హోవార్డ్

బెస్ట్​ రాక్​ ఆల్బమ్​: ది న్యూ అబ్​నార్మల్-ది స్ట్రోక్స్​

బెస్ట్​ ర్యాప్​ సాంగ్​: సావేజ్​-మేగన్​ తీ స్టాలియన్​

బెస్ట్​ ర్యాప్​ ఆల్బమ్​: కింగ్స్​ డిసీజ్​-నాస్​

ఇదీ చూడండి: ప్రతిష్టాత్మక గోల్డెన్​ గ్లోబ్​ అవార్డు విజేతలు వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.