ETV Bharat / sitara

'మంచి సినిమాలకు కాస్త సమయం పడుతుంది' - బ్రహ్మాస్త్ర సినిమా విడుదల తేదీ

భారీ బడ్జెట్​తో రూపొందుతున్న బాలీవుడ్​ చిత్రం 'బ్రహ్మాస్త్ర' విడుదల ఆలస్యం కానుంది. ఇందులోని హీరోయిన్​ ఆలియా భట్​.. ఈ విషయంపై స్పందించింది. మంచి సినిమాలు రూపొందించాలంటే కాస్త సమయం పడుతుందని చెప్పింది.

Good things take time: Alia on long shooting schedule of 'Brahmastra'
'మంచి సినిమాలకు కాస్త సమయం పడుతుంది'
author img

By

Published : Dec 4, 2019, 7:52 PM IST

పురాణగాథ నేపథ్య కథాంశంతో బాలీవుడ్​లో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. బిగ్​బి అమితాబ్​, రణబీర్​ కపూర్​, ఆలియా భట్​ తదితరులు నటిస్తున్నారు. కింగ్ నాగార్జున పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నాడని సమాచారం. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆలియా.. విడుదల తేదీ గురించి చెప్పింది. విభిన్నమైన కథతో ఈ చిత్రం తీస్తున్నారని, ఇలాంటి సినిమాలు రూపొందించాలంటే కాస్త సమయం పడుతుందని తెలిపింది.

'బ్రహ్మాస్త్ర'ను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. కరణ్​ జోహార్ నిర్మాత.

ఇదీచదవండి: ఈసారి ఐపీఎల్ వేలంలో 971 మంది క్రికెటర్లు

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AUSTRALIAN POOL – NO ACCESS AUSTRALIA
Sydney – 4 December 2019
1. Various aerials of Sydney's skyline shrouded in smog
AUSTRALIAN POOL – NO ACCESS AUSTRALIA
Central Coast – 4 December 2019
2. Various aerials of smoke rising from landscape
3. Various aerials of fires burning
4. Helicopter water bombing areas near fire
STORYLINE:
Sydney and its surrounding areas remained shrouded in smoke from wildfires on Wednesday.
Temperature inversion which formed over Sydney earlier in the week trapped smoke in the region and caused considerable haze.
A wind shift on Wednesday had improved conditions.
There were about 25 bush and grass fires burning across New South Wales state, including a large one in the Blue Mountains west of Sydney.
westerly wind on Tuesday moved a lot of the smoke from that fire over Sydney.
The fires have killed six people and destroyed dozens of homes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.