ETV Bharat / sitara

బాలీవుడ్‌ చిత్రానికి దేవీ బాణీలు..! - ranveer sing'

దక్షిణాది సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ త్వరలో ఓ బాలీవుడ్ చిత్రానికి సంగీతం అందించనున్నాడట. ఇప్పటికే హిందీ సినిమాల్లో ప్రత్యేక పాటల్ని రూపొందించిన దేవీ పూర్తి స్థాయిలో ఓ సినిమాకు సంగీతం అందించడం ఇదే తొలిసారి.

devisri
దేవీ
author img

By

Published : Dec 13, 2019, 6:47 AM IST

టాలీవుడ్‌లో సంగీతం సంచలనం అని పేరుంది దేవీశ్రీ ప్రసాద్‌కి. మెలోడీలతో హృదయాన్ని హత్తుకుంటూనే మాస్‌ బీట్స్‌తో స్టెప్పులు వేయిస్తాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వరుస అవకాశాలు అందుకుంటూ సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాడు. కోలీవుడ్‌లోనూ దేవీ గీతాలకు మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు తన మ్యూజిక్‌ మ్యాజిక్‌ను బాలీవుడ్‌ ప్రేక్షకులకు అందించనున్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేవీ స్వరాలు హిందీ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు కానీ, పూర్తి స్థాయిలో ఒక చిత్రానికి పనిచేయడం ఇదే తొలిసారని చెప్పొచ్చు. గతంలో 'రెడీ', 'జయహో', 'భాగ్‌ జానీ' చిత్రాల్లో ప్రత్యేక గీతాలు రూపొందించాడు. ప్రస్తుతం 'జయేయ్‌ భాయ్‌ జర్దార్‌' అనే సినిమాకు స్వరకర్తగా దేవీని ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది.

రణ్‌వీర్ సింగ్, షాలినీ పాండే జంటగా తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు దేవీ.

ఇవీ చూడండి.. రియా కోసం నిర్మాతలతో మాట కలుపుతున్న సుశాంత్!

RESTRICTIONS: SNTV clients only. Max use 2 minutes. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Available worldwide excluding sports specialist channels in India. Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. Use on digital channels, including social, except in India where use on social media platforms are prohibited. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Rawalpindi Cricket Stadium, Rawalpindi, Pakistan. 12th December 2019.
Sri Lanka first innings:
1. 00:00 Sri Lankan batsmen Dhananjaya de Silva and Niroshan Dickwella walking to the middle
2. 00:05 Dhananjaya four off Naseem Shah  
3. 00:22 Dhananjaya brings up his half century with a single off Shah
4. 00:45 Dickwella four off Asad Shafiq
5. 00:56 Dhananjaya four off Usman Shinwari
6. 01:07 Dhananjaya four off Shaheen Afridi
7. 01:16 Dickwella four off Shah
8. 01:28 Dickwella out for 33, c - Babar Azam b - Afridi - 256 for 6
9. 01:42 Dhananjaya four of Shah
10. 01:52 Umpires stop play for bad light
11. 01:56 Dhananjaya and Dilruwan Perera walk off
SOURCE: Ten Sports
DURATION: 02:00
STORYLINE:
Sri Lanka finished day two of the first Test against Pakistan on 263 for 6, with only 18.2 overs completed following persistent rain and darkness in Rawalpindi - a Dhananjaya de Silva half-century and the wicket of Niroshan Dickwella the high points of the day's play.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.