'ఐస్క్రీం' సినిమాతో కుర్రకారు మనసుల్లో హీట్ పుట్టించిన ముద్దుగుమ్మ తేజస్వీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తానసలు పెళ్లే చేసుకోనని చెబుతోంది.
'చిన్నప్పుడు నేను పానీపురీ వాలాను పెళ్లిచేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు. అసలు పెళ్లే అవసరం లేదని తెలుసుకున్నాను.'' అని తన ఇన్స్టాలో పోస్టు చేసింది ఈ అందాల భామ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తేజస్వీ గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, కేరింత, హార్ట్ ఎటాక్ తదితర చిత్రాల్లో మెరిసింది. బిగ్బాస్-2 లోనూ పాల్గొని అలరించింది.
ఇదీ చదవండి: గ్లామర్ క్వీన్.. అందానికే పరేషాన్!