ETV Bharat / sitara

బండ్ల X​ పీవీపీ.. ఠాణాలో పరస్పరం ఫిర్యాదు

ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన విభేదాల కారణంగా టాలీవుడ్ నిర్మాతలు బండ్ల గణేశ్, పీవీపీ.. పోలీస్​ స్టేషన్​లో ఒకరిపై ఒకరు ​కేసులు పెట్టుకున్నారు.

author img

By

Published : Oct 5, 2019, 11:12 AM IST

Updated : Oct 5, 2019, 12:51 PM IST

బండ్ల గణేశ్ వర్సెస్​ పీవీపీ.. పరస్పరం ఫిర్యాదులు
పోలీస్ స్టేషన్​లో నిర్మాత బండ్ల గణేశ్
టాలీవుడ్​కు చెందిన ఇద్దరు నిర్మాతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పొట్లూరి వర ప్రసాద్, బండ్ల గణేశ్ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన విభేదాలు పోలీస్ స్టేషన్​కు చేరాయి. జూబ్లీహిల్స్ పీఎస్​లో గణేశ్​పై వరప్రసాద్ ఫిర్యాదు చేశారు.

ఇదీ కారణం..!
'టెంపర్' సినిమా కోసం ఇచ్చిన డబ్బుల విషయంలో పీవీపీ... ఫిర్యాదు చేశారు. బండ్ల గణేశ్ మనుషులు తన ఇంట్లోకి ప్రవేశించి బెదిరించారని పొట్లూరి వరప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గణేశ్, అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పీఎస్​లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం పొట్లూరి వరప్రసాద్​పై బంజారాహిల్స్ పోలీస్​ స్టేషన్​లోనే ఫిర్యాదు చేశారు బండ్ల గణేశ్. పీవీపీ.. తనను బెదిరించారని కేసు నమోదు చేశారు.

ఇది చదవండి: నటుడిగా 'బండ్ల గణేశ్' రెండో ఇన్నింగ్స్

పోలీస్ స్టేషన్​లో నిర్మాత బండ్ల గణేశ్
టాలీవుడ్​కు చెందిన ఇద్దరు నిర్మాతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పొట్లూరి వర ప్రసాద్, బండ్ల గణేశ్ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన విభేదాలు పోలీస్ స్టేషన్​కు చేరాయి. జూబ్లీహిల్స్ పీఎస్​లో గణేశ్​పై వరప్రసాద్ ఫిర్యాదు చేశారు.

ఇదీ కారణం..!
'టెంపర్' సినిమా కోసం ఇచ్చిన డబ్బుల విషయంలో పీవీపీ... ఫిర్యాదు చేశారు. బండ్ల గణేశ్ మనుషులు తన ఇంట్లోకి ప్రవేశించి బెదిరించారని పొట్లూరి వరప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గణేశ్, అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పీఎస్​లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం పొట్లూరి వరప్రసాద్​పై బంజారాహిల్స్ పోలీస్​ స్టేషన్​లోనే ఫిర్యాదు చేశారు బండ్ల గణేశ్. పీవీపీ.. తనను బెదిరించారని కేసు నమోదు చేశారు.

ఇది చదవండి: నటుడిగా 'బండ్ల గణేశ్' రెండో ఇన్నింగ్స్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: SunTrust Park, Atlanta, Georgia, USA. 4th October 2019.
1. 00:00 SOUNDBITE: (English) Mike Shildt, Cardinals Manager "We're in a position to be up 2-0, obviously we leave 1 to 1, we're always looking for the best case scenario but we are going back home with breaking serve so to speak, came back yesterday fought scratched clawed, got it done, in the 9th appreciate the effort, guy threw a good ballgame guys kept getting after it wasn't any doubt in our dugout or in anybody's mind in that dugout that we were gonna come back in this one we leave 1 to 1 we go work out tomorrow it will be an optional workout for you guys that are curious and then we'll play on Sunday be ready to get after it."
2. 00:42 SOUNDBITE: (English) Brian Snitker, Braves Manager (talks about his starting pitcher Mike Foltynewicz) "Yeah it's like what 3 in a row, something like that, division-clinching hell 4, elimination game last year against the Dodgers in the same scenario it's pretty cool to see for a guy that has went through what he's went through this year and where he's come back from the rough start that he had and to see him step up like that is something special."
3. 01:16 SOUNDBITE: (English) Mike Foltynewicz, Braves starting pitcher "It was pretty special I keep talking about just the kind of year I had and just for the Braves to have trust in me I kind of proved what I went down to work on that I'm still the pitcher I was last year we had that experience too in the postseason so I kind of knew what to expect if things got a little crazy I slowed the game down pretty good tonight but these games are pretty big but at the same time it's just the same game we've been playing all year I said that the other day and that's kind of how I took it tonight just really made sure to slow things down to stay in my mechanics and make sure all my pitches were working like they were tonight and it was all smooth sailing so it was a lot of fun."
4. 02:05 SOUNDBITE: (English) Adam Duvall, pinch hit, 2-run HR for Braves (on pinch hitting for Foltynewicz) "Yeah the fans let me know that they wanted him to stay in, we all did, I just wanted to have a good at-bat, just wanted to go up there and try to make it worth it because he was grooving out there it was impressive to watch fun to watch fun to be a part of so."
SOURCE: MLB
DURATION: 02:30
STORYLINE:
Postgame reaction after the Atlanta Braves beat the St. Louis Cardinals 3-0 Friday to level the NLDS at one game apiece.
Last Updated : Oct 5, 2019, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.