ETV Bharat / sitara

స్వలింగ సంపర్కుడిగా ఆయుష్మాన్​ ఖురానా! - ayushmman

'శుభ్​ మంగళ్ సావధాన్' చిత్రానికి సీక్వెల్​ రాబోతుంది. ఈ సినిమాలో హీరోగా చేస్తూనే నిర్మాతగానూ వ్యవహరించనున్నాడు ఆయుష్మాన్ ఖురానా. వచ్చే ఏడాది ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానుంది.

ఆయుష్మాన్
author img

By

Published : May 9, 2019, 4:59 PM IST

Updated : May 9, 2019, 7:06 PM IST

2017లో ఘనవిజయం సాధించిన బాలీవుడ్ చిత్రం 'శుభ్ మంగళ్​ సావధాన్'. ఈ సినిమాకు సీక్వెల్​ రాబోతుంది. తొలి భాగంలో నటించిన ఆయుష్మాన్​ ఖురానా ఇందులో హీరో. 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తాజాగా ఈ సీక్వెల్ టీజర్ నేడు విడుదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఇది చాలా మంచి కథ. ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టోరీ వినలేదు. ఈ చిత్రం తప్పకుండా గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఆనంద్ ఎల్ రాయ్​ సినిమాలు విభిన్నంగా ఉంటాయి. హృదయాలను హత్తుకుంటూనే.. ముఖాల్లో ఆనందాన్ని నింపుతాయి. - ఆయుష్మాన్ ఖురానా, బాలీవుడ్ నటుడు.

హోమోసెక్సువాలిటీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. హితేశ్ కేవాల్యా ఈ సినిమాకు దర్శకుడు. ఆనంద్​ ఎల్​ రాయ్, ఆయుష్మాన్ ఖురానా సంయుక్తంగా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానుంది.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Thursday, 9 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0847: HZ Spain Tuna AP Clients Only 4209980
Traditional fishing method practised off southern Spain
AP-APTN-0847: HZ Germany Salt Energy AP Clients Only 4209935
Just add water: salt battery could help utilities store heat
AP-APTN-1208: HZ US Post Baby Lifestyle AP Clients Only 4209890
Advice for new mothers - take care of yourself
AP-APTN-1207: HZ US Cat's New Legs AP Clients Only 4209917
Wisconsin students make disabled cat new legs
AP-APTN-1154: HZ US Steam Engine AP Clients Only 4209915
Big steam locomotive rebuilt to celebrate railroad anniversary
AP-APTN-0908: HZ UK Street Mapping AP Clients Only 4209783
Crowdsourcing cameras set to digitally map UK's roads
AP-APTN-0906: HZ UK Nuclear Robots AP Clients Only/Content has significant restrictions, see script for details 4209874
Automated drones locate Chernobyl radiation hot spots
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 9, 2019, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.