ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్మించిన చిత్రం '99 సాంగ్స్'. ఇహాన్ భట్, ఎడిల్సీ, మనీషా కొయిరాలా ప్రధానపాత్రలతో తెరకెక్కింది. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో మే 21 నుంచి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సంగీతం, ప్రేమ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేసిన రౌడీహీరో