ETV Bharat / sitara

'రాధేశ్యామ్' నుంచి సర్​ప్రైజ్.. ప్రభాస్ కొత్త లుక్

author img

By

Published : Oct 21, 2020, 11:49 AM IST

'రాధేశ్యామ్'లో విక్రమ్ ఆదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఈ మేరకు కొత్త లుక్​ను విడుదల చేశారు.

another update from prabhas 'radhe shaym'
'రాధేశ్యామ్' నుంచి ప్రభాస్ కొత్త లుక్

డార్లింగ్ ప్రభాస్​కు అడ్వాన్స్ బర్త్​డే విషెస్ చెబుతూ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది 'రాధేశ్యామ్' టీమ్. ఇందులో విక్రమ్ ఆదిత్యగా ప్రభాస్​ కనిపించనున్నారు. ఈ క్రమంలోనే కారుపై స్టైల్​గా కూర్చొని ఉన్న ఆయన ఫొటోను బుధవారం విడుదల చేసింది. ఈనెల 23న టీజర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

prabhas 'radhe shaym'
ప్రభాస్ కొత్త లుక్

ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.