ETV Bharat / sitara

ట్రైలర్: ఆసక్తికరంగా అనసూయ 'కథనం' - avasarala srinivas

'జబర్దస్త్' ఫేం అనసూయ హీరోయిన్​గా నటించిన చిత్రం 'కథనం'. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలై అభిమానుల్ని.. ఆకట్టుకుంటోంది.

ట్రైలర్: ఆసక్తికరంగా అనసూయ 'కథనం'
author img

By

Published : Aug 3, 2019, 7:11 PM IST

యాంకర్​గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనసూయ. ఈ 'జబర్దస్త్' నటి హీరోయిన్​గా తెరకెక్కుతోన్న సినిమా 'కథనం'. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో మూవీ రూపొందినట్లు తెలుస్తోంది.

anasuya kathanam movie trailer 2019
ట్రైలర్ విడుదల​ కార్యక్రమంలో అనసూయ

గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్​పై నరేంద్ర రెడ్డి బత్తెపాటి, శర్మ చుక్క సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ధన్​రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాలో అనసూయ యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించింది. సీనియర్ హీరో పృథ్వీరాజ్ ప్రతినాయకుడి పాత్ర చేశాడు. రోషన్ నేపథ్య సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kajiado - 3 August 2019
1. Various of Maasai warriors, known as morani, dancing during the celebrations to mark their right of passage from being warriors to being recognised as elders
2. SOUNDBITE (English) Daniel Njui, Maasai moran about to become elder:
"The reason why we are here today is because as an age (group), we are being promoted from young people to wazees (elders). So the main reason for this event today is to make sure that we are leaving (the time of being) young men to (become) old men. Initially the culture, you cannot drink, you cannot take tobacco when you have not been permitted by old wazees (meaning elders)."
3. Various of Maasai community members outside their huts, known as manyattas
4. Wide of Maasai morans dancing during ceremony
STORYLINE:
MAASAI COMMUNITY CELEBRATE RITE OF PASSAGE
Maasai warriors in Kenya danced in their colourful robes on Saturday to celebrate Ol Ngesher, a right of passage that is the culmination of months of rituals marking their transition from warriorhood to being elders.
Upon becoming junior elders, the men are able to inherit land and property, as well as convene with other elders to make decisions concerning their community.
They also can consume alcohol and tabacco without having to seek permission, as Daniel Njui, one of the graduates, points out.
Groups of men of a similar age traditionally graduate together through the various stages of the social and political structure of their tribes.
Women automatically become members of the stage associated with their husbands.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.