ETV Bharat / sitara

బిగ్​ బీ, ఇమ్రాన్ సినిమా షూటింగ్ 10న షురూ

అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మే10న మొదలవనుంది.

author img

By

Published : May 7, 2019, 12:48 PM IST

అమితాబ్

బాలీవుడ్​లో మరో ఆసక్తికర కాంబినేషన్​ వెండితెరపై సందడి చేయనుంది. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ తొలిసారి ఓ సినిమాలో కలిసి నటిస్త్తున్నారు. మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగతుందని తెలిపింది చిత్ర యూనిట్. ఆనంది పండిత్ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.రుమీ జాఫ్రే దర్శకత్వం వహిస్తున్నాడు.

మే 10న షూటింగ్ ప్రారంభిస్తాం. అమితాబ్, ఇమ్రాన్ హష్మీ కలిసి నటించడం చూడాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తన్నాం. సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.
-ఆనంద్ పండిత్, చిత్ర నిర్మాత

వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2020 ఫిబ్రవరి 21న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

ఇవీ చూడండి.. మే 9న 'హిప్పీ' ట్రైలర్ విడుదల....

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
TVNZ - NO ACCESS NEW ZEALAND
Wellington - 7 May 2019
1. SOUNDBITE: (English) Jacinda Ardern, New Zealand Prime Minister:
"But I can share with all New Zealanders the gift that we'll be making on their behalf. So, a donation to a group called Little Sprouts who prepares baby boxes for families in need on the birth of their babies. And also, we'll be purchasing 10 trees through the Trees That Count programme, native trees to acknowledge the birth of their baby. So, they'll be planted here in New Zealand as well. So, I hope New Zealanders think those are nice gifts on their behalf."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
New Zealand's Prime Minister Jacinda Ardern on Tuesday congratulated Britain's Duke and Duchess of Sussex on the birth of their son and revealed her country's gifts for the royal baby.
Ardern said New Zealand would make a donation to a group called Little Sprouts, which prepares baby boxes for families in need.
She also said the government would buy 10 native trees to be planted in New Zealand to acknowledge the birth.
Ardern last year became just the second elected leader in modern history to give birth while holding office.
Her daughter Neve is 10 months old.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.