యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం 'అల్లుడు అదుర్స్'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
![Alludu Adhurs targets Sankranthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10025889_d.png)
కిరణ్ అబ్బవరం నటిస్తోన్న కొత్త చిత్రం 'సెబాస్టియన్'. బాలాజీ సయ్యపు రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో మాస్ లుక్‌లో అదరగొడుతున్నాడు కిరణ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">