యువ నటుడు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా '18 పేజెస్' తెరకెక్కుతోంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. నేడు (మంగళవారం) చిత్రీకరణ ప్రారంభమైంది. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ లొకేషన్ స్టిల్ విడుదల చేసింది చిత్రబృందం.
ఇందులో నిఖిల్, అనుపమ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
-
And... The Shoot Begins... #18Pages @GeethaArts @anupamahere @GA2Official @dirsuryapratap @aryasukku @SukumarWritings pic.twitter.com/mwHTrRN3Rp
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">And... The Shoot Begins... #18Pages @GeethaArts @anupamahere @GA2Official @dirsuryapratap @aryasukku @SukumarWritings pic.twitter.com/mwHTrRN3Rp
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 20, 2020And... The Shoot Begins... #18Pages @GeethaArts @anupamahere @GA2Official @dirsuryapratap @aryasukku @SukumarWritings pic.twitter.com/mwHTrRN3Rp
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 20, 2020