Oneplus mobiles launch : బడ్జెట్ ధర, ప్రీమియం లుక్స్‌తో నార్డ్ సిరీస్‌లో వన్‌ప్లస్ కొత్త ఫోన్లను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సమ్మర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో.. కొత్తగా వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేశారు. వీటితోపాటు నార్డ్ బడ్స్‌ను కూడా ఆవిష్కరించారు.
నార్డ్ 3 5జీ ఫోన్..
Oneplus Nord 3 5G Price : ఈ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ మొబైల్ పనిచేస్తుంది. నార్డ్ 3 5జీ ఫోన్లో ఉన్న ఫీచర్లు ఏంటంటే?
-
One Plus Nord 3😍#OnePlusNord3 #NaveenTechWala pic.twitter.com/giWhsFtYrU
— Naveen Tech Wala (@NaveenTechWala) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">One Plus Nord 3😍#OnePlusNord3 #NaveenTechWala pic.twitter.com/giWhsFtYrU
— Naveen Tech Wala (@NaveenTechWala) July 5, 2023One Plus Nord 3😍#OnePlusNord3 #NaveenTechWala pic.twitter.com/giWhsFtYrU
— Naveen Tech Wala (@NaveenTechWala) July 5, 2023
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్
- బ్యాటరీ: 5000 ఎమ్ఏహెచ్
- ఫాస్ట్ ఛార్జింగ్: 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- స్టోరేజ్: 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ధర: రూ. 33,999.
- స్టోరేజ్: 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
- ధర: రూ.37,999
- ఓఎస్: ఆక్సిజన్ ఓఎస్ 13.1
- ప్రైమరీ కెమెరా: 50 ఎమ్పీ
- వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే తేదీ: జులై 15
-
Say hello to the #OnePlusNord3 5G - Pretty much everything you could ask for!
— OnePlus (@oneplus) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Say hello to the #OnePlusNord3 5G - Pretty much everything you could ask for!
— OnePlus (@oneplus) July 5, 2023Say hello to the #OnePlusNord3 5G - Pretty much everything you could ask for!
— OnePlus (@oneplus) July 5, 2023
నార్డ్ సీఈ 3 మోడల్..
Oneplus Nord CE 3 Price : నార్డ్ సీఈ 3 మోడల్ మొబైల్ వెనుక 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో సెన్సర్ ఉంటాయి. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటుంది. నార్డ్ సీఈ 3లో 6.7 అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.
-
OnePlus Nord 3, Nord CE 3, Nord Buds 2r, Bullets Wireless Z2 ANC price in India.#OnePlus #OnePlusNord3 #OnePlusNordCE3 #OnePlusNordBuds2r pic.twitter.com/EUYpWHckNx
— Mukul Sharma (@stufflistings) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">OnePlus Nord 3, Nord CE 3, Nord Buds 2r, Bullets Wireless Z2 ANC price in India.#OnePlus #OnePlusNord3 #OnePlusNordCE3 #OnePlusNordBuds2r pic.twitter.com/EUYpWHckNx
— Mukul Sharma (@stufflistings) July 5, 2023OnePlus Nord 3, Nord CE 3, Nord Buds 2r, Bullets Wireless Z2 ANC price in India.#OnePlus #OnePlusNord3 #OnePlusNordCE3 #OnePlusNordBuds2r pic.twitter.com/EUYpWHckNx
— Mukul Sharma (@stufflistings) July 5, 2023
- డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే
- ప్రాసెసర్: క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 782జీ
- బ్యాటరీ: 5,000 ఎమ్ఏహెచ్
- ఫాస్ట్ ఛార్జింగ్: 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ఓఎస్: ఆండ్రాయిడ్ 13
- ఫాస్ట్ ఛార్జింగ్: 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉన్న నార్డ్ సీఈ 3 ధర రూ. 26,999. ఇక ఇదే సిరీస్‌లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మోడల్ ధర రూ. 28,999.
నార్డ్ బడ్స్ 2 ఆర్..
- నార్డ్ బడ్స్ 2ఆర్ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌లో 12.4 ఎంఎం డ్రైవ్స్ ఉంటాయి.
- ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టి 38 గంటలపాటు వాడుకోవచ్చు.
- బ్లూటూత్ 5.3 ఆధారంగా, 94ఎంఎస్ లో-లేటెన్సీ మోడ్‌తో పని చేస్తాయి.
- నార్డ్ బడ్స్ 2ఆర్ ధర రూ. 2,199. అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తున్న బులెట్స్ వైర్‌లెస్ ధర రూ. 2,299.
- ఆగస్టులో ఈ ఇయర్‌బడ్స్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
-
OnePlus Nord Buds 2r
— Mukul Sharma (@stufflistings) June 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
12.4mm drivers
Dual Mics
AI Clear Call algo#OnePlus #OnePlusNordBuds2R pic.twitter.com/jV4jiR66ED
">OnePlus Nord Buds 2r
— Mukul Sharma (@stufflistings) June 30, 2023
12.4mm drivers
Dual Mics
AI Clear Call algo#OnePlus #OnePlusNordBuds2R pic.twitter.com/jV4jiR66EDOnePlus Nord Buds 2r
— Mukul Sharma (@stufflistings) June 30, 2023
12.4mm drivers
Dual Mics
AI Clear Call algo#OnePlus #OnePlusNordBuds2R pic.twitter.com/jV4jiR66ED
-
The all-new #OnePlusNordBuds2r is here!
— OnePlus India (@OnePlus_IN) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Get thumping bass, 8 hours of playback, crisp and dynamic vocals; all for INR 2199
Available now: https://t.co/0kPJ8doKww pic.twitter.com/p7YdtbpabY
">The all-new #OnePlusNordBuds2r is here!
— OnePlus India (@OnePlus_IN) July 5, 2023
Get thumping bass, 8 hours of playback, crisp and dynamic vocals; all for INR 2199
Available now: https://t.co/0kPJ8doKww pic.twitter.com/p7YdtbpabYThe all-new #OnePlusNordBuds2r is here!
— OnePlus India (@OnePlus_IN) July 5, 2023
Get thumping bass, 8 hours of playback, crisp and dynamic vocals; all for INR 2199
Available now: https://t.co/0kPJ8doKww pic.twitter.com/p7YdtbpabY
-