Best Phones Under 30000 : చైనా, యూఎస్ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్. మన దేశంలో లెక్కలేనన్ని బ్రాండెడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. సూపర్ ప్రీమియం ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్ నుంచి మిడ్-రేంజ్, ఎఫర్డబుల్ రేంజ్ వరకు అన్ని రకాల ఫోన్లు ఇక్కడ లభిస్తాయి.
స్టన్నింగ్ ఫీచర్స్
యువతలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు అన్నీ మంచి కెమెరా, 5జీ కనెక్టివిటీ, అప్‌గ్రేడెడ్ ఫీచర్స్, అదిరిపోయే స్పెక్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్, సూపర్ డిస్ప్లేతో స్మార్ట్ఫోన్లను రూపొందిస్తున్నాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో పైన చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్న రూ.30,000 బడ్జెట్లోని టాప్-10 స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకుందాం.
Samsung Galaxy M53 5G Features :
- డిస్ప్లే : 16.95 సెం.మీ FHD + అమోలెడ్ + 120Hz డిస్ప్లే
- స్టోరేజ్ : 6జీబీ +128 జీబీ , 8జీబీ+128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- ప్రాసెసర్ : మీడియా టెక్ డైమెన్షిటీ 900 ప్రాసెసర్
- 5జీ : గెలాక్సీ 5జీ - 12 బ్యాండ్స్ సపోర్ట్
- కెమెరా : 108MP + 8MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 32MPశాంసంగ్ గెలాక్సీ ఎం53
Samsung Galaxy M53 5G Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం53 ఫోన్ ధర సుమారుగా రూ.25,999 వరకు ఉంటుంది.
OnePlus Nord 2T 5G Features :
- డిస్ప్లే : 16.33 సెం.మీ + అమోలెడ్ డిస్ప్లే
- స్టోరేజ్ : 8జీబీ+128 జీబీ, 12జీబీ+256 జీబీ,
- బ్యాటరీ : 4500 mAh
- ప్రాసెసర్ : మీడియా టెక్ డైమెన్షిటీ 1300 ప్రాసెసర్
- కెమెరా : 50MP + 8MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 32MPవన్‌ప్లస్ నార్డ్ 2టీ
OnePlus Nord 2T 5G Price : మార్కెట్లో ఈ వన్‌ప్లస్ నార్డ్ 2టీ ఫోన్ ధర సుమారుగా రూ.28,999 ఉంటుంది.

Vivo V23 5G Features :
- డిస్ప్లే : 16.44 ఇంచ్ + అమోలెడ్ డిస్ప్లే
- స్టోరేజ్ : 8జీబీ+128 జీబీ
- బ్యాటరీ : 4200 mAh
- ప్రాసెసర్ : మీడియా టెక్ డైమెన్షిటీ 920 ప్రాసెసర్
- కెమెరా : 64MP + 8MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 50MP
Vivo V23 5G Price : మార్కెట్లో ఈ వివో వీ23 ఫోన్ ధర సుమారుగా రూ.26,938 ఉంటుంది.

Xiaomi 11i Hypercharge 5G Features :
- డిస్ప్లే : 16.94 సెం.మీ + అమోలెడ్ డిస్ప్లే
- స్టోరేజ్ : 6జీబీ+128 జీబీ
- బ్యాటరీ : 4500 mAh
- ప్రాసెసర్ : మీడియా టెక్ డైమెన్షిటీ 920 ప్రాసెసర్
- కెమెరా : 108MP + 8MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16MPషావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ 5జీ
Xiaomi 11i Hypercharge 5G Price : మార్కెట్లో ఈ షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.26,999 ఉంటుంది.

Nothing Phone 1 Features :
- డిస్ప్లే : 6.55 + అమోలెడ్ డిస్ప్లే
- స్టోరేజ్ : 8జీబీ+128 జీబీ
- బ్యాటరీ : 4500 mAh
- ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 778G+
- కెమెరా : 50MP డ్యుయెల్ కెమెరా
- ఫ్రంట్ కెమెరా : 16MPనథింగ్ ఫోన్ 1
Nothing Phone 1 Price : మార్కెట్లో ఈ నథింగ్ ఫోన్ ధర సుమారుగా రూ.29,949 ఉంటుంది.
Redmi Note 12 Pro 5G Features :
- డిస్ప్లే : అమోలెడ్ డిస్ప్లే
- స్టోరేజ్ : 6జీబీ+128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 1080
- కెమెరా : 50MP + 8MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16MPరెడ్మీ నోట్ 12 ప్రో
Redmi Note 12 Pro 5G Price : మార్కెట్లో ఈ రెడ్మీ నోట్ 12 ప్రో 5జీ ధర సుమారుగా రూ.27,999 ఉంటుంది.
OnePlus Nord CE 2 Lite 5G Features :
- డిస్ప్లే : 6.59 ఇంఛ్ +120Hz ఎనర్జీ-ఎఫీషియెంట్ డిస్ప్లే
- స్టోరేజ్ : 6జీబీ+128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్
- కెమెరా : 64MP + 8MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16MPవన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్
OnePlus Nord CE 2 Lite 5G Price : మార్కెట్లో ఈ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్ ధర సుమారుగా రూ.18,999 వరకు ఉంటుంది.
IQOO Neo 6 5G Features :
- డిస్ప్లే : 120Hz E4 అమోలెడ్ డిస్ప్లే
- స్టోరేజ్ : 12జీబీ+256 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 870 5G ప్రాసెసర్
- కెమెరా : 64MP + 8MP + మెనో కెమెరా
- ఫ్రంట్ కెమెరా : 16MPఐకూ నియో 6
IQOO Neo 6 5G Price : మార్కెట్లో ఈ ఐకూ నియో 5 ఫోన్ ధర సుమారుగా రూ.29,999 ఉంటుంది.
Oppo Reno 8 5G Features :
- డిస్ప్లే : 90Hz + HD డిస్ప్లే
- స్టోరేజ్ : 8జీబీ+128 జీబీ
- బ్యాటరీ : 4500 mAh
- ప్రాసెసర్ : మీడియా టెక్ డైమెన్షిటీ 1300
- కెమెరా : 50MP
- ఫ్రంట్ కెమెరా : 32MPఒప్పో రెనో 8
Oppo Reno 8 5G Price : మార్కెట్లో ఈ ఒప్పో రెనో 8 ఫోన్ ధర సుమారుగా రూ.28,999 ఉంటుంది.
Realme Narzo 50 Pro 5G Features :
- డిస్ప్లే : 90Hz + సూపర్ అమోలెడ్ డిస్ప్లే
- స్టోరేజ్ : 6జీబీ+128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- ప్రాసెసర్ : మీడియా టెక్ డైమెన్షిటీ 920
- కెమెరా : 48MP ట్రిపుల్ కెమెరా
- ఫ్రంట్ కెమెరా : 16MP సెల్ఫీ కెమెరారియల్మీ నార్జో 50 ప్రో
Realme Narzo 50 Pro 5G Price : మార్కెట్లో ఈ రియల్మీ నార్జో 50 ప్రో ఫోన్ ధర సుమారుగా రూ.18,999 ఉంటుంది.

నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన సెల్‌ఫోన్ ధరలకు, మార్కెట్లో ఉన్న ధరలకు వ్యత్యాసం ఉండవచ్చు.
కొత్త బైక్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్-10 టూ-వీలర్స్ ఇవే!
2024లో 12 ప్రయోగాలు- జాబిల్లి గుట్టు విప్పేందుకు ప్రపంచ దేశాలు రెడీ
ఫోన్ నంబర్ ఉంటే చాలు - యూజర్ లొకేషన్ కనిపెట్టేయొచ్చు! గూగుల్ కాంటాక్ట్స్ నయా ఫీచర్!