ETV Bharat / lifestyle

కనుబొమలకూ లిప్‌స్టిక్‌.. ఎలా వాడాలో చూసేయండి! - eyebrow shaper

చూడటానికి లిప్​స్టిక్​లా కనిపిస్తున్న హెయిర్ రిమూవర్​తో కనుబొమలను తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవచ్చు. ఈ పరికరాన్ని స్విచ్​ ఆన్​ చేసి చర్మంపై నెమ్మదిగా, గుండ్రంగా రుద్దితే చాలు.

hair removal shapes eye brows
కనుబొమలకూ లిప్‌స్టిక్‌
author img

By

Published : Nov 17, 2020, 11:32 AM IST

చూడ్డానికి లిప్‌స్టిక్‌లా కనిపిస్తున్నా, నిజానికి ఇది హెయిర్‌ రిమూవర్‌. దీంతో కనుబొమలను తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవచ్చు. ముఖం మీది అవాంఛిత రోమాలనూ తొలగించుకోవచ్చు. చిన్నగా ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీన్ని ఛార్జింగ్‌ పెట్టి వాడుకోవాలి. దీనికున్న స్విచ్‌ను ఆన్‌ చేసి చర్మంపై నెమ్మదిగా, గుండ్రంగా రుద్దితే చాలు. ఈ పరికరాన్ని శుభ్రం చేయడం కూడా సులువే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.