మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరెడ్మెట్ దీన్‌దయాళ్ నగర్లో నాలాలో పడి మృతి చెందిన చిన్నారి సుమేధ అంత్యక్రియలు పూర్తి చేశారు.
మల్కాజిగిరి పటేల్‌నగర్ స్మశానవాటికలో నిర్వహించారు. స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్కాజిగిరి, నేరెడ్‌మెట్‌లో... నాలాలు ఎక్కడా ఓపెన్ లేకుండా చేయాలని, ఇక నుంచి ఎవరూ బలి కావొద్దని స్థానికులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన నిర్లక్ష్యపు "నాలా "