ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతానికి గురై బావిలో పడి రైతు మృతి - రైతు మృతి

మహబూబాబాద్​ జిల్లా హాజా తండాలో విషాదం చోటుచేసుకుంది. వరి పొలానికి నీరు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
author img

By

Published : Apr 4, 2019, 7:37 PM IST

విద్యుదాఘాతంతో రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారు హాజా తండాలో విషాదం చోటు చేసుకుంది. భూక్య బిచ్చ అనే రైతు వరి పొలానికి నీరు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న బావిలో పడి పోయాడు.

తలకు గాయమై మృతి

తలకు తీవ్రమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:వృద్ధురాలి వద్ద పింఛన్​ డబ్బులు కాజేసిన ప్రబుద్ధుడు

Intro:జే వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
......... ....... ........
TG_WGL_26_04_VIDYUDAGATHAMTHO_RAITHU_MRUTHI_AV_G1
.......... ....... ...... .......
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్ద నాగరం శివారు హాజా తండాలో చోటుచేసుకుంది ..తండాకు చెందిన భూక్య బిచ్చ(50) అనే రైతు ఉ వరి పొలం సాగు చేశారు. పంటకు నీరు పెట్టేందుకు వ్యవసాయ బావి దగ్గర వెళ్ళాడు. విద్యుత్ మోటార్ పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి పోయాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Body:విద్యుదాఘాతంతో రైతు మృతి

Conclusion:విద్యుదాఘాతంతో రైతు మృతి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.