ETV Bharat / jagte-raho

గ్యాస్ లీకై ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్​లో అగ్ని ప్రమాదం - మేడ్చల్​ జిల్లా సుచిత్ర చౌరస్తాలో అగ్ని ప్రమాదం

మేడ్చల్​ జిల్లా కేంద్రంలోని ఓ ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

Fire at a fast food center medchal district suchitra chwrasta
ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లో అగ్ని ప్రమాదం
author img

By

Published : Jan 19, 2021, 3:31 PM IST

వంట గ్యాస్​ లీకై ఓ గుడిసెలో నిర్వహిస్తోన్న ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు చెలరేగిన ఘటన మేడ్చల్​ జిల్లాలోని సుచిత్ర చౌరస్తా జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ గుడిసె మాత్రం దగ్ధమైంది.

జిల్లాలోని సుచిత్రా చౌరస్తా ప్రాంతంలోని ఓ గుడిసెలో కొంత కాలంగా ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​ను నిర్వహిస్తున్నారు. అల్పాహారం తయారు చేసే క్రమంలో గ్యాస్​ వెలిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

ఇదీ చదవండి: జనాలపైకి దూసుకెళ్లిన ఎడ్ల బండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.