ETV Bharat / jagte-raho

15 ఏళ్ల బాలికకు 39 ఏళ్ల వ్యక్తితో వివాహం - child marriage in poodur

పదిహేనేళ్ల బాలికను, 39 ఏళ్ల వయస్సు గల దివ్యాంగుడికి ఇచ్చి పెళ్లిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మండలం పూడూర్​లో జరిగిన ఈ బాల్యవివాహానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

child marriage at poodur village in medchal district
15 ఏళ్ల బాలికకు 39 ఏళ్ల వ్యక్తితో వివాహం
author img

By

Published : Jun 12, 2020, 11:34 AM IST

మేడ్చల్​ మండలం పూడూర్​లో జరిగిన బాల్యవివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూడూర్​ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను రావల్​కోల్​ గ్రామానికి చెందిన 39 ఏళ్ల వయస్సుగల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ పెళ్లికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఐసీడీఎస్​ అధికారులకు కూడా సమాచారం లేదని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.