ETV Bharat / jagte-raho

పట్టాలు దాటుతుండగా ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి - సికింద్రాబాద్​లో పట్టాలు దాటుతుండగా వ్యక్తి మృతి

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

an unknown person died while crossing the railway track
పట్టాలు దాటుతుండగా ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి
author img

By

Published : Dec 26, 2020, 5:03 PM IST

పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తలకు, ఛాతీకి తీవ్ర గాయాలై అతను అక్కడికక్కడే మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

మృతుడు ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్​లో దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.