ETV Bharat / jagte-raho

విషాదం: ఓఆర్​ఆర్​పై మంత్రి వాహనం బోల్తా.. ఒకరు దుర్మరణం - accident at pedda amberpet

accident at pedda amberpet orr one dead
ఓఆర్​ఆర్​పై ఏపీ మంత్రి బాలినేని వాహనం బోల్తా.. ఒకరు మృతి
author img

By

Published : Jul 7, 2020, 12:24 PM IST

Updated : Jul 7, 2020, 3:12 PM IST

12:17 July 07

ఓఆర్​ఆర్​పై ఏపీ మంత్రి బాలినేని వాహనం బోల్తా.. ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ పోలీస్​స్టేషన్ పరిధిలోని పెద్దఅంబర్​పేట్ ఓఆర్​ఆర్​పై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్కార్ట్ వాహనం టైర్ పేలి.. బొలెరో వాహనం పల్టీలు కొట్టింది. వాహనంలో ఉన్న పాపారావు అనే కానిస్టేబుల్​ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హయత్​నగర్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలిపారు.

ఇదీచూడండి: ములుగు జిల్లాలో అమానుషం.. పనులు అడ్డుకున్నందుకు జేసీబీతో దాడి

Last Updated : Jul 7, 2020, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.