ETV Bharat / jagte-raho

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సైజ్ ఎస్సై

acb raids on thangallapalli si in rajanna sirisilla district
దాబా అనుమతి కోసం 25 వేలు లంచం డిమాండ్​
author img

By

Published : Jun 10, 2020, 4:58 PM IST

Updated : Jun 10, 2020, 7:59 PM IST

16:56 June 10

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సైజ్ ఎస్సై

దాబా అనుమతి కోసం 25 వేలు లంచం డిమాండ్​

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబీ దాడులు నిర్వహించింది. కోనరావుపేట మండలం నిజామాబాద్​లోని వైన్స్ సమీపంలో దాబా అనుమతి కోసం ఎక్సైజ్ ఎస్సై సుస్మిత నిర్వాహకులను 25 వేలు రూపాయలు డిమాండ్ చేశారు. బాధితులు కవ్వంపల్లి సురేశ్​, తిరుపతి, సంజీవ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇవాళ సిరిసిల్ల శివారులోని ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో ఎస్సై సుస్మిత  కానిస్టేబుల్ రాజు పంపించింది. కానిస్టేబుల్ రూ. 20 వేల లంచం తీసుకున్నాడు.   

ఏసీబీ అధికారులను గమనించిన కానిస్టేబుల్ రాజు పరారయ్యాడు. ఎస్సై సుస్మిత, కానిస్టేబుల్​పై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్

Last Updated : Jun 10, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.