ETV Bharat / international

80వేలు దాటిన కరోనా కేసులు- దక్షిణ కొరియాలో విజృంభణ - coronavirus touches 893 in South Korea

కరోనా వైరస్​ దక్షిణ కొరియాపై పంజా విసురుతోంది. ఇప్పుటివరకు ఈ దేశంలో 893 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరి మృతి చెందగా.. మొత్తం మరణాలు తొమ్మిదికి చేరుకున్నాయి.

Total cases of coronavirus touches 893 in South Korea
80వేలు దాటిన కరోనా కేసులు.. దక్షిణ కొరియాలో విజృంభణ
author img

By

Published : Feb 25, 2020, 5:46 PM IST

Updated : Mar 2, 2020, 1:18 PM IST

దక్షిణ కొరియాలో కరోనా వైరస్ బారిన పడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆ దేశంలో కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. కేవలం మూడు రోజుల్లో వైరస్​ సోకిన వారి సంఖ్య 893కు చేరుకుంది. డేగు, ఉత్తర జియోంగ్సాంగ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది.

2.5 మిలియన్ల జనాభా ఉన్న డేగు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ప్రజలు మాస్క్​ల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.

ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, శ్వాసకోశ సంబంధిత రోగులు ఇళ్లకే పరిమితమవ్వాలని చెబుతున్నారు.

" ప్రస్తుతం దక్షిణ కొరియా పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. కరోనా వైరస్​ను అడ్డుకునేందుకు గట్టి పోరాటం చేయాల్సిన సమయం ఇది. ఇందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది."

-మూన్​ జే ఇన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు

80వేలు దాటిన కేసులు..

కరోనా బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 80 వేలకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన తాజా గణాంకాలను వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

దేశం కేసులు మృతులు
చైనా 77,6582,663
హాంకాంగ్​812
మకావ్​10-
జపాన్8504
దక్షిణ కొరియా8938
ఇటలీ2297
సింగపూర్​89-
ఇరాన్​6112
అమెరికా351
థాయ్​లాండ్​37-
తైవాన్​301
ఆస్ట్రేలియా23-
మలేసియా22-
వియత్నాం16-
జర్మనీ16-
ఫ్రాన్స్​121
యూఏఈ13-
బ్రిటన్​13-
కెనడా11-
ఫిలిప్పీన్స్​31
కువైట్​3-
భారత్​3-
రష్యా2-
స్పెయిన్​3-
ఇజ్రయెల్​2-
ఓమన్​2-
బహ్రెయిన్​2-
లెబనాన్​1-
బెల్జియం1-
నేపాల్​1-
శ్రీలంక 1-
స్వీడెన్1-
కాంబోడియా1-
ఫిన్​లాండ్​1-
ఈజిప్ట్​1-
అఫ్ఘానిస్థాన్​1-

ఇదీ చదవండి: పర్యావరణంతో పిల్లల ప్రాణాలకు పెనుముప్పు.. ఆపే వీలేది?

Last Updated : Mar 2, 2020, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.