ETV Bharat / international

తాలిబన్ల దాడిలో 26 మంది భద్రతా సిబ్బంది మృతి - తాలిబన్ల దాడిలో 26 మంది భద్రతా సిబ్బంది మృతి

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో 26మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు.

16 Afghan security force members killed in Taliban attack: Report
అఫ్గాన్​లో రెచ్చిపోయిన తాలిబన్లు
author img

By

Published : Feb 5, 2021, 2:36 PM IST

Updated : Feb 5, 2021, 6:57 PM IST

అఫ్గానిస్థాన్​లో శాంతి కోసం ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తోన్నా తాలిబన్ల అరాచకాలు ఆగడం లేదు. కుందుజ్​ రాష్ట్రంలోని ఖాన్​అబాద్​ జిల్లాలో భద్రతాదళాలపై తాలిబన్లు గురువారం దాడి చేశారు. తాప్​ ఈ అక్తర్​ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో 26 మంది భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు అక్కడి మీడియా తెలిపింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే ఇద్దరు భద్రతా దళ సిబ్బందిని తాలిబన్లు బందీలుగా తీసుకుపోయినట్లు ఆ రాష్ట్ర చట్ట సభ్యుడు రబ్బాని తెలిపారు.

ఇదీ చూడండి: పాక్‌ భూభాగంలో ఇరాన్‌ సర్జికల్‌ స్ట్రైక్‌!

Last Updated : Feb 5, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.