ETV Bharat / international

సిరియాలో బాంబు దాడి- 18మంది మృతి - bomb attack in Aleppo province

సిరియాలో జరిగిన బాంబు దాడిలో 18మంది మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ మేరకు టర్కీకి చెందిన ఓ వార్తా సంస్థ వివరాలను వెల్లడించింది.

14 killed in bombing in Turkish-controlled Syrian town
సిరియాలో బాంబు దాడి-14మంది మృతి
author img

By

Published : Oct 6, 2020, 8:29 PM IST

Updated : Oct 7, 2020, 1:52 AM IST

సిరియా అలెప్పో రాష్ట్రంలో ఆల్​-బాబ్​ నగరంలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. టర్కీకి చెందిన అనడోలు అనే వార్తా సంస్థ వివరాలను వెల్లడించింది.

ఆల్​-బాబ్​ పట్టణంలోని రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుడు సంభవించడం వల్ల మరణించివారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. కుర్దీష్​ మిలిసియా గ్రూపు.. ఈ దాడికి పాల్పడిందని టర్కీ ఆరోపించింది. ఈ కోణంలోనే స్థానిక భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. అయితే, దీనిపై కుర్దీష్ స్పందించలేదు.

ఇదీ చూడండి: నిరసన సెగతో పార్లమెంట్​ ఎన్నికల ఫలితాలు రద్దు

Last Updated : Oct 7, 2020, 1:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.