ETV Bharat / international

వలసదారుల పడవ బోల్తా..15 మంది దుర్మరణం - సిరియా వార్తలు

Boat carrying migrants from Lebanon sinks off Syria 15 dead

author img

By

Published : Sep 22, 2022, 10:43 PM IST

Updated : Sep 22, 2022, 10:49 PM IST

22:41 September 22

వలసదారుల పడవ బోల్తా..15 మంది దుర్మరణం

సిరియాలో విషాదం ఘటన జరిగింది. లెబనాన్​ నుంచి ఐరోపాకు వలసదారులతో బయలుదేరిన ఓ పడవ.. గురువారం బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే నీట మునిగిన 15 మంది మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. పడవలో మొత్తం ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు.

Last Updated : Sep 22, 2022, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.