ETV Bharat / international

ప్యాలెస్​ ఘటన తర్వాత హ్యారీ జంట తొలి కార్యక్రమం!

బ్రిటన్ రాజకుటుంబం నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రిన్స్​ హ్యారీ, అతని భార్య మేఘన్ తొలిసారి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మియామీలో జరిగిన జేపీ మోర్గాన్ ఛేజ్ కార్యక్రమంలో హ్యారీ దంపతులు పాల్గొన్నట్లు బకింగ్​హమ్ ప్యాలెస్ ప్రకటించింది.

Harry, Meghan
హ్యారీ జంట
author img

By

Published : Feb 8, 2020, 6:38 AM IST

Updated : Feb 29, 2020, 2:34 PM IST

బ్రిటన్ రాజకుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్​ తొలిసారి జంటగా ఓ కార్యక్రమానికి హాజరైనట్లు బకింగ్​హమ్ ప్యాలెస్ ప్రకటించింది. మియామీలో జరిగిన జేపీ మోర్గాన్ ఛేజ్​ కార్యక్రమంలో హ్యారీ, మేఘన్​లు పాల్గొన్నట్లు పేర్కొంది.

అమెరికాలో అత్యధిక ఆస్తులు కలిగిన బ్యాంకుగా జేపీ మోర్గాన్​ ఛేజ్​కు పేరుంది. దక్షిణ మియామీ బీచ్​లోని ఓ హోటల్​లో హ్యారీ ప్రసంగించినట్లు తెలుస్తుండగా.. ఇందుకోసం ఏమైనా డబ్బులు స్వీకరించారా అన్న విషయమై స్పష్టత లేదని సమాచారం.

స్వతంత్రంగా జీవించాలన్న ఉద్దేశంతో హ్యారీ,మేఘన్​లు గత నెలలో బ్రిటన్ రాజప్రాసాదాన్ని వదిలి కెనడాకు పయనమయ్యారు. ప్రస్తుతం కెనడా పశ్చిమ తీరంలోని విక్టోరియా సమీపంలో విలాసవంతమైన భవనంలో కాలం గడుపుతున్నారు.

భద్రత వ్యయాల సమస్య!

బ్రిటన్​ రాజదంపతుల భద్రత అంశం కెనడాలో చర్చనీయాంశంగా మారింది. హ్యారీ, మేఘన్​ల భద్రత కోసం దేశ ప్రజల డబ్బును ఉపయోగించడం సరికాదని కెనడా వాసులు భావిస్తున్నట్లు ఓ సర్వేలో స్పష్టమైంది. దంపతులు బ్రిటన్ ప్రతినిధులుగా ఇక్కడికి రాలేదు కాబట్టి... కెనడా ట్యాక్స్​ పేయర్స్​ సొమ్మును వారి భద్రతకు ఉపయోగించకూడదని సర్వేలో 77 శాతం మంది అభిప్రాయపడ్డారు.

పార్లమెంటరీ దేశమైన కెనడాకు పాలనాధ్యక్షులుగా క్వీన్ ఎలిజబెత్​-2 వ్యవహరిస్తున్నారు. అయితే రాజప్రాసాదాన్ని వదిలేసిన నేపథ్యంలో ఈ దంపతుల భద్రత వ్యయం చెల్లింపులపై స్పష్టత లేదని తెలుస్తోంది.

ఇదీ చదవండి: కరోనా కాటుకు మరో 81 మంది బలి

Intro:अजमेर। पूर्व केंद्रीय मंत्री एवं कांग्रेस के वरिष्ठ नेता गुलाम नबी आजाद ने कहा कि कश्मीर में नेताओ को नजरबंद रखना यह इतिहास में पहली बार ऐसा हुआ जो लोकतंत्र की हत्या है। लोकतंत्र में कभी ऐसा नही हुआ। इन नेताओं में तीन पूर्व मुख्यमंत्री भी है जिन पर पीएसए लगाया है। 

उन्होंने कहा कि जो काम करेगा उस पर पीएसए लगेगा। मगर उन्हें तो धारा 370 से हटाने से 2 दिन पहले ही जेल में डाल दिया था। जबकि उन्हें तो मालूम भी नही था कि धारा 370 हटाई जा रही है। यह लोकतंत्र के खिलाफ है। जम्मू कश्मीर में उन नेताओं को छोड़ देना चाहिए और युटी को खत्म कर दोबारा से राज्य बनना चाहिये। दिल्ली चुनाव के सवाल पर उन्होंने कहा कि चुनाव के परिणाम जो रहे लेकिन इतना तय है कि बीजेपी दिल्ली में नही आ रही है ....

बाइट- गुलाम नबी आजाद पूर्व मंत्री एवं वरिष्ठ नेता कांग्रेसी

पूर्व केंद्रीय मंत्री गुलाम नबी आजाद शुक्रवार को अजमेर में थे सर्किट हाउस पहुंचने पर स्थानीय कांग्रेसियों ने उनका स्वागत किया। इसके बाद पूर्व मंत्री गुलाम नबी आजाद दरगाह जियारत के लिए रवाना हो गए। 

Body:प्रियांक शर्मा
अजमेर Conclusion:
Last Updated : Feb 29, 2020, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.