ETV Bharat / international

"విడాకులు కావాలంటే రాజీ పడాల్సిందే" - లేబర్​ పార్టీ

బ్రెగ్జిట్​ విషయంలో అధికార, ప్రతిపక్షాలు రాజీకి రావాల్సిన అవసరం ఉందన్నారు బ్రిటన్​ ప్రధానమంత్రి థెరిసా మే.

"విడాకులు కావాలంటే రాజీ పడాలి"
author img

By

Published : Apr 8, 2019, 7:40 AM IST

"విడాకులు కావాలంటే రాజీ పడాలి"

ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్​ ఒప్పందంపై ఏకాభిప్రాయం వచ్చేందుకు అధికార, ప్రతిపక్షాలు రాజీ పడాల్సిన అవసరం బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్​పై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

విధానపరంగా లేబర్​ పార్టీతో విభేదించే అంశాలు చాలా ఉన్నాయి. కానీ బ్రెగ్జిట్​ విషయంలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం ఉంది. ప్రజారవాణాపై ఆంక్షలు, మంచి ఒప్పందంతోనే ఈయూ నుంచి వైదొలగటం, ఉద్యోగాల సంరక్షణ, భద్రతను కాపాడుకోవటం లాంటివి ఇందులో ఉన్నాయి.- థెరిసా మే, బ్రిటన్​ ప్రధానమంత్రి

కొనసాగుతున్న సందిగ్ధత...

ఈ నెల​ 12లోపు బ్రిటన్​ పార్లమెంటులో బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంది. కానీ కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రభుత్వం తయారు చేసిన ఒప్పందాన్ని పార్లమెంటు మూడుసార్లు తిరస్కరించింది. ప్రత్యామ్నాయాలకూ ఆమోదం లభించలేదు.

బ్రెగ్జిట్​పై ఉత్కంఠకు తెరదించేందుకు ప్రధాన ప్రతిపక్షమైన లేబర్​ పార్టీతో చర్చలను గత వారం ప్రారంభించారు థెరిసా మే. బ్రెగ్జిట్​ అమలు కోసం జూన్​ 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఐరోపా సమాఖ్యకు లేఖ రాశారు. బుధవారం జరగనున్న ఈయూ సదస్సుకు హాజరుకానున్నారు మే.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: SHOTLIST: Wembley Stadium, London, England, UK. 7th April 2019.
++SHOTLIST TO FOLLOW++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 05:35
STORYLINE:
Watford's match-winner Gerard Deulofeu told SNTV that he is confident his side can upset the odds and beat Manchester City in the FA Cup final following their dramatic 3-2 win over Wolves on Sunday.
Deulofeu came off the bench to score his side's first goal, before netting the winner in extra time as Watford claimed a remarkable victory.
Javi Gracia's men were trailing 2-0 with 11 minutes to go before Deulofeu halved the deficit.
Troy Deeney's penalty in the fourth minute of second-half stoppage-time saw the game move to extra time with Deulofeu getting his second of the game to send Watford into the final.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.