ETV Bharat / international

మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన వైరస్​లు​ ఇవే..

author img

By

Published : Apr 29, 2020, 7:41 AM IST

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్​ మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది? అయితే ఇలాంటి మహమ్మారులు గతంలో కూడా మానవులపై విరుచుకుపడ్డాయి. ఆ వైరస్​లు ఏంటో? వాటి వల్ల ఎంత మంది మరణించారో? వంటి విషయాలను తెలుసుకుందాం.

Woman onion grower appeals to CM Yediyurappa to bail out farmers in distress
వైరస్​

మనిషి విశ్వ రహస్యాలను ఛేదిస్తున్నా... వైరస్‌ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాడు. అనాదిగా మనిషితోపాటే మహమ్మారులూ కొనసాగాయి. కంటికి కనిపించని ఈ శత్రువును ఎదుర్కొనేందుకు మనిషి జీవన్మరణ పోరాటాల్ని చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో.. మానవ చరిత్రను కుదుపులకు లోనుచేసిన కొన్ని మహమ్మారులు, వాటితో సంభవించిన మరణాలు ఇలా ఉన్నాయి.

virus
మహమ్మారులు

ఇదీ చూడండి : దేశంలో 15 జిల్లాల్లోనే 60 శాతం కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.