ETV Bharat / international

సౌదీ రాజధానిలో కీలక ప్రసంగం చేయనున్న మోదీ

సౌదీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ దేశ రాజధాని రియాద్​​లో జరుగుతున్న 'ఫ్యూచర్ ఇన్వెస్ట్​మెంట్​ ఇనీషియేటివ్'​లో కీలక ప్రసంగం చేయనున్నారు. ఇందులో భాగంగా భారత దేశ ప్రగతి, అంతర్జాతీయ వ్యాపారాలు, ఆర్థిక మార్కెట్లపై భారత ఆర్థిక వృద్ధి దీర్ఘకాలిక ప్రభావం, ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పోకడలు వంటి అంశాలను మోదీ ప్రధానంగా ప్రస్తావించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు మోదీ మాట్లాడతారు.

author img

By

Published : Oct 29, 2019, 5:03 PM IST

సౌదీ రాజధానిలో కీలక ప్రసంగం చేయనున్న మోదీ

సౌదీ అరేబియా రాజధాని రియాద్​​లో జరుగుతున్న మూడో 'ఫ్యూచర్​ ఇన్వెస్ట్​మెంట్​ ఇనీషియేటివ్(ఎఫ్​ఐఐ)' వాణిజ్య సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించనున్నారు. ప్లీనరీ సెషన్​లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 8 గంటలకు ప్రధాని కీలక ప్రసంగం చేస్తారు. భారత దేశ ప్రగతి, అంతర్జాతీయ వ్యాపారాలు, ఆర్థిక మార్కెట్లపై భారత ఆర్థిక వృద్ధి దీర్ఘకాలిక ప్రభావం, ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పోకడలు వంటి అంశాలను మోదీ ప్రధానంగా ప్రస్తావించనున్నారు.

ఈ సందర్భంగా సౌదీలో భారత పెట్టుబడులకు సంబంధించి ఇరుదేశాల ప్రతినిధులు సంయుక్త అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే అవకాశముంది. అలాగే బ్రిడ్జ్​వాటర్​ అసోసియేట్స్​ వ్యవస్థాపకులైన రే డాలియోతోనూ ముచ్చటించనున్నారు మోదీ. జనాభా, వాతావరణం తదితర అంశాలపై ఆయనతో చర్చించనున్నారు.

ఈ ఉదయమే ప్రారంభం

ఎడారి దేశంలో పెట్టుబడులు, పర్యటకుల ఆకర్షణే లక్ష్యంగా మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు 'దావోస్​ ఇన్​ ద డెసెర్ట్'​గా ప్రసిద్ధి. పబ్లిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్ గవర్నర్​ యాసిర్​ అల్​-రుమయ్యన్ ప్రసంగంతో ఇవాళ ఉదయమే మొదలైన ఈ సమావేశంలో భారత దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ కూడా పాల్గొన్నారు.

ఇమ్రాన్​​ ప్రసంగం.. ఖషోగ్గీ హత్య

గతేడాది జరిగిన ఇదే సమావేశంలో అమెరికాకు చెందిన పాత్రికేయుడు జమాల్​ ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఎఫ్​ఐఐ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​.. ప్లీనరీ సెషన్​లో ప్రసంగించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమావేశానికి పొరుగుదేశం ప్రధాని గౌర్హాజరయ్యారు.

సంబంధాలు మరింత బలం

సౌదీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయమే రియాద్ చేరుకున్నారు మోదీ. సౌదీ రాజు, యువరాజులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఓ అరబ్ పత్రికతో ముచ్చటించన మోదీ.. అమ్మకం-కొనుగోలుదారు స్థాయి నుంచి సన్నిహిత భాగస్వామ్యస్థాయి దిశగా వెళ్లేందుకు భారత్​-సౌదీ అడుగులేస్తున్నట్లు చెప్పారు. భారత్​లోని చమురు, గ్యాస్​ ప్రాజెక్టుల్లో సౌదీకి చెందిన ఆరాంకో పెట్టుబడులు కూడా ఈ సంబంధాల్లో భాగమేనని స్పష్టం చేశారు.

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN/CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA / NBC, CNBC, BBC, CNN MUST ON-SCREEN COURTESY 'TV TOKYO' IF IMAGES TO BE SHOWN ON CABLE, COMMUNICATIONS SATELLITE IN JAPAN; NO ARCHIVE OR REUSE  
SHOTLIST:
TV TOKYO - NO ACCESS JAPAN/CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA / NBC, CNBC, BBC, CNN MUST ON-SCREEN COURTESY 'TV TOKYO' IF IMAGES TO BE SHOWN ON CABLE, COMMUNICATIONS SATELLITE IN JAPAN; NO ARCHIVE OR REUSE  
Tokyo - 29 October 2019
1. Japanese Chief Cabinet Secretary, Yoshihide Suga, approaching podium
2. SOUNDBITE (Japanese) Yoshihide Suga, Japanese Chief Cabinet Secretary:
"Principles on human security and the hands-on approach, which were emphasised by Ogata, are still being passed on as an important philosophy of development assistance and humanitarian assistance both in Japan and abroad. As the government of Japan, we highly appreciate the achievements of Ogata and I would like to express my deep respect for her contribution to Japan and the international community. I would like to express my sincere condolences to the bereaved family and pray for happiness in the next world of Ogata."
3. Various of Suga
STORYLINE:
Japan's Chief Cabinet Secretary paid respect to former UN High Commissioner for Refugees Sadako Ogata, who passed away at the age of 92.
During Tuesday's daily briefing Yoshihide Suga expressed his condolences to the bereaved family and prayed for "happiness in the next world of Ogata."
Ogata served as the UN High Commissioner for Refugees in 1991-2000 and was often seen in her helmets while visiting conflict-torn areas such as Rwanda and former Yugoslavia.
The government-funded Japan International Cooperation Agency, (JICA) where she last served, said Tuesday that Ogata died on October 22, but the cause was not disclosed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.